Blogger Templates and Widgets
Showing posts with label పిఠాపురం. Show all posts
Showing posts with label పిఠాపురం. Show all posts

Wednesday, 31 December 2014 1:58 pm

పిఠాపురం - తొలి రోజులు | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నేను కాకినాడ వెళ్లి మా గురువు గారికి పిఠాపురము లో జరిగిన విషయము తెలియచేశాను.  అంతా విని యంత్రము ఇంట్లో పెట్టుకొంటే   విశేష పూజా కార్యక్రమములు దానికి తగిన నైవేద్యములు చేయాలిసి ఉంటుంది తెలుసా? ఒక వేళ సరిగా ఏమి చేయలేక పోయినా చాలా అనర్ధాలు ఎదురు  చూడ వలసి వస్తుంది జాగ్రత్త అని తీవ్రముగా హెచ్చరించారు.  గురువు గారికి వినయ పూర్వకముగా నమస్కరించి,  నాకుగా నేను అ ఎదురు వచ్చిన అపరిచిత ఆగంతకుని యంత్రము కావాలని అడుగ లేదు.  ఆయనంతకు ఆయనే  మీ సాధన లో ఉపయుక్తము అవుతుంది అని,  ప్రత్యేకమైన పూజలు గాని నైవేద్యములు గాని అవసరము లేదని, మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయ... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 30 December 2014 12:44 pm

పిఠాపురం - తొలి రోజులు | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
అలా ఎదురుగా వస్తున్న ఆయన పూర్తి గా అపరిచితుడు.  దగ్గర కు సమీపించి మీరు ఏదో సాధన లో ఉన్నారు కదా, మీ సాధన లో మీకు, మీ ద్వారా పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు  దత్త యంత్రము ఒకటి ఇవ్వాలని అనిపిస్తోంది అని అన్నారు.  నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను.  నెమ్మదిగా నేను ఇన్నాళ్లు స్థూల పూజలు చేయ లేదు, మానసికముగా యోగ సాధన ఒకటే చేస్తున్నాను.  అదీ కాక ఇంట్లో పూజ లో యంత్రము పెట్టుకొంటే దానికి ప్రత్యేకముగా పూజ చేయాలి కదా, ఒక వేళ అలా చేయలేక పొతే ఇంట్లో మంచిది కాదు అని పెద్దలు చెప్పుతూ ఉంటారు కదా, మీలో నా  గురువునే తలుచు కొంటూ నాకు మనసు లో అనిపించింది చెప్తున... పూర్తిటపా చదవండి...


View the Original article