రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
నేను కాకినాడ వెళ్లి మా గురువు గారికి పిఠాపురము లో జరిగిన విషయము తెలియచేశాను. అంతా విని యంత్రము ఇంట్లో పెట్టుకొంటే విశేష పూజా కార్యక్రమములు దానికి తగిన నైవేద్యములు చేయాలిసి ఉంటుంది తెలుసా? ఒక వేళ సరిగా ఏమి చేయలేక పోయినా చాలా అనర్ధాలు ఎదురు చూడ వలసి వస్తుంది జాగ్రత్త అని తీవ్రముగా హెచ్చరించారు. గురువు గారికి వినయ పూర్వకముగా నమస్కరించి, నాకుగా నేను అ ఎదురు వచ్చిన అపరిచిత ఆగంతకుని యంత్రము కావాలని అడుగ లేదు. ఆయనంతకు ఆయనే మీ సాధన లో ఉపయుక్తము అవుతుంది అని, ప్రత్యేకమైన పూజలు గాని నైవేద్యములు గాని అవసరము లేదని, మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయ... పూర్తిటపా చదవండి...
View the Original article