రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
నాకు దత్తాత్రేయ వజ్ర కవచము నిత్యమూ చదవటము, శ్రీ గురు చరిత్ర నిత్య సప్తాహ పారాయణము కూడా ఒక అలవాటు అయింది. నెమ్మది గా మనసు లో ఇన్ని విధములు గా ఇంత మంది దేవీ దేవతలను మనము కొలవ వలసి ఉందా, ఎవరో ఇష్టమైన ఒకే దేవుడు నో, దేవతనో మనస్పూర్తి గా కొలిస్తే ఫలితము ఎక్కువ కదా! అని అనిపించటము మొదలైంది. ముందు యుగాల లో ఎక్కువ మంది ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ ఉండేవారు కానీ పూజా విధానము లు తక్కువ. భగవంతుడు నిరాకారుడు కదా! తరువాత తరువాత అందరూ ఎక్కువ కాలము తపస్సు చేస్తూ ఉండ లేక నెమ్మది గ... పూర్తిటపా చదవండి...
View the Original article