రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నాలుగు ఆశ్రమములు అయిన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సంన్యాసము కాకుండా,  ఐదవది,  విలక్షణమైన  అయిన అవధూత ఆశ్రమము దత్త సంప్రదాయము లో విశిష్టమైనది.  'అ' అంటే ఆది అంతము లేని వాడు, సర్వ వ్యాపి, ఆశా పాశములకు లోను కాని  వాడు,  'వ' అంటే  గతించిన దాని గురుంచి గాని, రేపు జరగపోయే దాని గురించి గాని చింత లేక సదా  వర్తమానము నకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి, విషయ వాసనలు లేని వాడు, 'ధూ' అంటే  ధూళి ధూసరిత దేహము కలవాడు అనగా దేహమునకు ప్రాముఖ్యత ఇవ్వని వాడు, 'త'  అంటే సదా  తత్వ చింత చేస్తూ, మౌనము ... పూర్తిటపా చదవండి...


View the Original article