రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మనము నమ్ముకొనే దైవమును  కానీ గురువును  కానీ  ఎవరినైనా  కానీ   పూర్ణ విశ్వాసము తో నమ్మి  ఆయననే   అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ  అని  అనాలి.   అప్పుడు అయన మనకు దారి చూపిస్తాడు.   ఈ  విషయము  ఒక సారి పరిశీలిద్దాము.   కోతి  ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు గెంతుతూ ఉంటుంది.  ఆ  సమయము లో కోతి  పిల్ల,  కోతి కడుపుని పట్టుకొనే  ఉంటుంది.  పొరపాటున కోతి  పిల్ల పట్టు వదిలి పై నుంచి క్రింద పడిపోతే,    కోతి క్రిందకు దిగి  రాదు.   కోతి  పిల్ల  తనకు తాను పైకి  ఈ కొమ్మా,  ఆ  కొమ్మా  పట్టుకొని తన తల్లి   దగ్గిరకి వెళ్ళాలి. తన పిల్ల తన దగ్గర కు వచ్చే... పూర్తిటపా చదవండి...


View the Original article