శ్రీనాధుని భీమ ఖండ కధనం -30
చతుర్దాశ్వాసం -4
పాలకడలి లో ప్రావిర్భ వించిన విశేష వస్తుజాలం
కాలకూట విషాగ్నిని శంకర మహాదేవుడు భాక్షించగానే ఆయన ఆజ్ఞప్రకారం దేవ దానవులు విఘ్నేశ పూజ చేసిన తర్వాత మళ్ళీ మధనం ప్రారంభించారు .అప్పుడు అందులో నుంచి లేత చంద్ర కళపుడితే దాన్ని భక్తి తో భీమేశునికి సమర్పిస్తే శిరసున దాల్చి ఇందు మౌళి అయ్యాడు .ఆ తర్వాత కల్పవృక్షం ,అప్సరసలు ,కౌస్తుభ మణి,ఉచ్చైశ్రవం ,ఐరావతం అందులో నుంచి వచ్చాయి .ఇంకా మధించగా అమృత భాన్దాన్ని చేతిలో ఉంచుకొని ధన్వంతరి ఆవిర్భ వించాడు .సముద్ర మాధ్యమం లో నిండు చంద్రుడు ,ఆయనతోబాటు ఒక తామర పువ్వుపుట్టాయి .చిరుగాలికి తామర వికసించింది... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment