రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కదనం -31

చతుర్దాశ్వాసం -5

కాలకేయాది రాక్షస గణాలు శివుని దయతో గర్వం లో చెలరేగారు .వారిపై ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం మొక్కవోయింది .అగ్ని వేడి  ,యముని గదని ,వరణ పాశంను  వాయువు బలాన్ని   గ్రహాల బెదిరింపులు వారినేమీ చేయ లేకపోయాయి .బ్రహ్మ  హంసను ,విష్ణువు గరడుని ఎక్కి  ఇంద్రాదులు వారి వారి వాహానాలెక్కి భీమేశుని చేరి మొరపెట్టారు .తాము అనాదులమై పోయామని ,మొదట  దేవతలను తర్వాత రాక్షసులను కాపాడిన ఆయన ఇప్పుడు తమను ఆదుకొమ్మన్నారు .కాలకూటాన్ని మింగి లోకాలను కాపాడిన వాడికి  అసాధ్యం ఏదీ లేదన్నారు .ఓం కారమే ఆయన శిరస్సు ,సర్పమే ఆభరణం ,సూర్య చంద్రులు అగ్ని మూడు నేత్రాలు .సర్... పూర్తిటపా చదవండి...

View the Original article