శ్రీనాధుని భీమ ఖండ కధనం -33
చతుర్దాశ్వాసం -7
సప్తర్షులు సప్త గోదావరికి స్వాగత గీతి పలుకుతున్నారు చూడండి –
‘’విచ్చేయవమ్మ శ్రీ వృషభ వాహన ధర –సామజకట మదాసార ధార
పయనంబు గావమ్మ భర్గ జటాటవీ-కుటజ శాఖా కొరకంబ
రావమ్మ యాదిమ బ్రహ్మ దోఃపల్లవ –స్థిత కమండలు పుణ్య తీర్ధ జలమ
లేవమ్మ విశ్వంభరా వధూటీ కంఠ-తార మౌక్తిక హార ధామకంబ
తెరులతో వీచికల తొడ దరుల తోడ –విమల డిండీర ఖండ దండములతోడ
మురువు ఠీవియు నామోదమును ,జవంబు –వడుపు నొప్పంగ గంగమ్మ నడువ వమ్మ’’
ఓగోదావరీ మాతా !శంకరుడు ధరించిన ఏనుగు మదజలము జడి వాన వంటి ప్రవాహం ఉన్నదానవు.శివజటాజూటం అనే అడవిలో కొండమల్లె... పూర్తిటపా చదవండి...
View the Original article