Blogger Templates and Widgets
Showing posts with label నాధుని. Show all posts
Showing posts with label నాధుని. Show all posts

Wednesday, 19 November 2014 4:31 pm

శ్రీ నాధుని భీమ ఖండ కధనం -28 చతుర్దాశ్వాసం -2 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ నాధుని భీమ ఖండ కధనం -28

చతుర్దాశ్వాసం -2

నారద మహర్షి వసిస్టాదులకు భీమేశ్వర మహాత్మ్యాన్ని వివరించి అది జగత్తుకు తలమానికమని ,సంపదలకు భద్ర సిమ్హాసనమని చెప్పగా సప్తర్షులు దాక్షారామ సప్త గోదారాలను చూసి నమస్కరించి క్రుతార్దులయ్యారు .అక్కడే  తనివి తీరక తిరుగుతూ వ్యాసమహర్శిని దర్శింఛి ఆయన ద్వారా మిగిలిన విశేషాలు తెలుసుకొన్నారు .తర్వాత మారేడు వనం లో పద్మాసనం వేసి కూచుని తపస్సు చేస్తున్న అగస్త్య మహర్షిని దర్శించి తీర్ధ మహాత్మ్యాన్ని తెలియ జేయమని అభ్యర్ధించారు .అప్పుడు అగస్తుడు –

‘’జహ్ను కన్యా తీర సన్నివేశామునకు –దక్షిణాంభో రాశి తటము సాటి

కమనీయ మణికర్ణికా ప్రవాహమునకు –స... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 13 November 2014 5:47 pm

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 తృతీయాశ్వాసం -7 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 –

తృతీయాశ్వాసం -7

‘’భవు ,భవానీ భర్త ,భావ సంభవ వైరి-భవ రోగ భంజను భాల నయను

భోగ ప్రదుని ,భోగి ,భోగ రాజ విభూషు –భూ నభోభివ్యాప్తు,భువన వంద్యు

భగ వంతు  ,భర్గుని ,భాసితాంగ రాగుని –భాను కోటి ప్రభా భాసమాను

భాగీరధీ మౌళి ,భగద్రుగ్విపాటను,-భూరదాంగుని  ,భద్ర భూతి ధరుని

భామినీ సువిలసార్ధ వామ భాగు –భక్తీ తోడ  భజింపరో భవ్య మతులు

భావనా భాజుల కతండు ఫలము లొసగు –భాగ్య ,సౌభాగ్య వైభవ ప్రాభవములు ‘’

అగస్త్య మహర్షి అంటున్నాడు ‘’పవిత్ర మనస్కులారా !అంతా తానె అయిన వాడు ,పార్వతీ పతి,సంసార రోగ నాశకుడు ,ఫాల నేత్రుడు ,భోగాలిచ్చేవాడు ,సర్వ భ... పూర్తిటపా చదవండి...

View the Original article