శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 –
తృతీయాశ్వాసం -7
‘’భవు ,భవానీ భర్త ,భావ సంభవ వైరి-భవ రోగ భంజను భాల నయను
భోగ ప్రదుని ,భోగి ,భోగ రాజ విభూషు –భూ నభోభివ్యాప్తు,భువన వంద్యు
భగ వంతు ,భర్గుని ,భాసితాంగ రాగుని –భాను కోటి ప్రభా భాసమాను
భాగీరధీ మౌళి ,భగద్రుగ్విపాటను,-భూరదాంగుని ,భద్ర భూతి ధరుని
భామినీ సువిలసార్ధ వామ భాగు –భక్తీ తోడ భజింపరో భవ్య మతులు
భావనా భాజుల కతండు ఫలము లొసగు –భాగ్య ,సౌభాగ్య వైభవ ప్రాభవములు ‘’
అగస్త్య మహర్షి అంటున్నాడు ‘’పవిత్ర మనస్కులారా !అంతా తానె అయిన వాడు ,పార్వతీ పతి,సంసార రోగ నాశకుడు ,ఫాల నేత్రుడు ,భోగాలిచ్చేవాడు ,సర్వ భ... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment