Blogger Templates and Widgets
Showing posts with label తృతీయాశ్వాసం. Show all posts
Showing posts with label తృతీయాశ్వాసం. Show all posts

Tuesday, 18 November 2014 7:41 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -27 తృతీయాశ్వాసం -12 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -27

తృతీయాశ్వాసం -12

శ్రీ మద్రామాయణం ,దాక్షారామ చరిత్ర పాప పరిహారాలని అవి వాల్మీకి ,వ్యాసుల స్తుతిపాత్రాలని సూత మహర్షి శౌనకాదులకు తెలియ జెప్పగా వారు మరింత కుతూహలం తో ‘’పరమ శివుడు అవతరించిన విధానం ,సప్తర్షులు సప్త గోదావరిని భీమేశ్వరాలయం వద్దకు తీసుకొచ్చిన విధానం గురించి వినాలని ఉంది తెలియ జేయండి ‘’అని ప్రార్ధించారు .దీనితో తృతీయాశ్వాసం పూర్తయింది

చతుర్దాశ్వాసం -1

శౌనకాది మునులకు సూత ముని ‘’మహర్షులారా!మీరు అడిగిన ప్రశ్నలు  తెలుసుకోదగినవే .ఒకప్పుడు  వసిస్టాది మహర్షులకు నారద మహర్షి చెప్పిన విషయాలనే నేను మీకు అదే క్రమం లో వివరిస్తాను సావధానులై వ... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 17 November 2014 12:54 pm

శ్రీనాధుని భీమఖండ కధనం -25 తృతీయాశ్వాసం -10 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -25 తృతీయాశ్వాసం -10 భీమేశ్వర కళ్యాణ మండపానికి తూర్పున వెయ్యి కోట్ల చంద్ర బింబాల కాంతితో ఆకాశం అంటేట్లున్న ‘’భానుజ ధారమంటపం ‘’ఉంది .భీమేశ్వర అట్టహాసం లాగా తెల్లగా అది మెరుస్తోంది .మునులు దాన్ని చూశారు .ఆలయం వెలుపల సిద్ధమునులైన అగస్త్య వ్యాసులు భీమేశ పరివార దేవతలను దర్శించి నమస్కరించారు .ఉత్తరాన ఉన్న దండపాణి రూప పరమేశునికి ప్రణామం చేశారు .చేతిలో బెత్తాలతో ఉన్న వేత్ర హస్తులను చూసి పారిపోయే ఇంద్రాది దేవతలను చూసి పారిపోయిన చోటు ‘’మోసల ‘’ చూశారు మహర్షులు మహాద్వారం నుండి ప్రవేశించి ప్రదక్షిణం చేస్తుండగా ప్రాకారమండపం లో హిమ వంతుని ప్రియ పుత్రిక భీమేషుని పత్ని పరమేశ్వరిని సందర... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 15 November 2014 1:16 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -24 తృతీయాశ్వాసం -9 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -24

తృతీయాశ్వాసం -9

అగస్త్య మహర్షి వ్యాసునికి భీమ ఖండ క్షేత్ర మహాత్మ్యం వివరిస్తూ –‘’కాల భైరవుని చేతిలోని బ్రహ్మ కపాల పాత్ర సప్త గోదావరీ తీర ప్రాంతం లోని భీమేశ్వరుని ప్రదేశం లో పడిన చోట కపాలేశ్వర స్వామి ఆవిర్భవించాడు .పూజిస్తే పాపనాశనమే .కపాల మోచన పుణ్య తీర్ధం లో చేసిన దానం ,హోమం ,యజ్ఞం అనేక రెట్ల ఫలదాయకం .ఇక్కడే పూర్వం వరుణుడు వరుణేశ్వర లింగాన్ని ప్రతిష్టించగా అయన భీమేశ్వరుని హస్తపద్మం అనే భరిణలోఉన్న గవ్వ లాగా పరాక్రమాన్ని చూపిస్తున్నాడు .ఇక్కడ సహస్ర ఘటాభిషేకం చేస్తే అనావృస్టి పోతుంది.పంటలు బాగా పండుతాయి .కోళ్ల గుంపులు మహా భక్తితో ప్రదక్షిణ చేసి మొక్షాన... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 13 November 2014 5:47 pm

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 తృతీయాశ్వాసం -7 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 –

తృతీయాశ్వాసం -7

‘’భవు ,భవానీ భర్త ,భావ సంభవ వైరి-భవ రోగ భంజను భాల నయను

భోగ ప్రదుని ,భోగి ,భోగ రాజ విభూషు –భూ నభోభివ్యాప్తు,భువన వంద్యు

భగ వంతు  ,భర్గుని ,భాసితాంగ రాగుని –భాను కోటి ప్రభా భాసమాను

భాగీరధీ మౌళి ,భగద్రుగ్విపాటను,-భూరదాంగుని  ,భద్ర భూతి ధరుని

భామినీ సువిలసార్ధ వామ భాగు –భక్తీ తోడ  భజింపరో భవ్య మతులు

భావనా భాజుల కతండు ఫలము లొసగు –భాగ్య ,సౌభాగ్య వైభవ ప్రాభవములు ‘’

అగస్త్య మహర్షి అంటున్నాడు ‘’పవిత్ర మనస్కులారా !అంతా తానె అయిన వాడు ,పార్వతీ పతి,సంసార రోగ నాశకుడు ,ఫాల నేత్రుడు ,భోగాలిచ్చేవాడు ,సర్వ భ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 8 November 2014 11:24 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -17 తృతీయాశ్వాసం -2 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -17

తృతీయాశ్వాసం -2

వ్యాసుని శంకా నివృత్తి చేస్తూ అగస్త్యుడు ‘’వేద విభాగం ,మహా భారత రచనా,అష్టాదశ పురాణ నిర్మితి ,బ్రహ్మ సూత్రా సంగ్రధానం  చేసిన వ్యాసమహర్షీ !నీకు తెలియని పుణ్య తీర్దాలు భూ మండలం లో ఉన్నాయా?భీమేశ్వర లింగ మహిమ నీకు తెలియనిదికాదు .అవమానం పొందిన మనసుతో ఏదీ తెలియని వాడిలాగా అడుగుత్న్నావు .అయినా అడిగావుకనుక ఆ క్షేత్రమహిమను చేబుతానువిను .దాక్షారామ భీమేశ్వరాలయం ముల్లోకాలకు కను విందు .మహత్తర సౌందర్యం తో సాక్షాత్తు పర బ్రహ్మ నివాసం లాగా మోక్ష స్థానం లాగా స్వర్గం వలే సమస్త భోగాలకు నిలయమై ఉంది .సప్త మహర్షులు తపస్సుతో ఏర్పడిన సప్త గోదావరి భగీరధుడు తెచ... పూర్తిటపా చదవండి...

View the Original article