శ్రీనాధుని భీమ ఖండ కధనం -17
తృతీయాశ్వాసం -2
వ్యాసుని శంకా నివృత్తి చేస్తూ అగస్త్యుడు ‘’వేద విభాగం ,మహా భారత రచనా,అష్టాదశ పురాణ నిర్మితి ,బ్రహ్మ సూత్రా సంగ్రధానం చేసిన వ్యాసమహర్షీ !నీకు తెలియని పుణ్య తీర్దాలు భూ మండలం లో ఉన్నాయా?భీమేశ్వర లింగ మహిమ నీకు తెలియనిదికాదు .అవమానం పొందిన మనసుతో ఏదీ తెలియని వాడిలాగా అడుగుత్న్నావు .అయినా అడిగావుకనుక ఆ క్షేత్రమహిమను చేబుతానువిను .దాక్షారామ భీమేశ్వరాలయం ముల్లోకాలకు కను విందు .మహత్తర సౌందర్యం తో సాక్షాత్తు పర బ్రహ్మ నివాసం లాగా మోక్ష స్థానం లాగా స్వర్గం వలే సమస్త భోగాలకు నిలయమై ఉంది .సప్త మహర్షులు తపస్సుతో ఏర్పడిన సప్త గోదావరి భగీరధుడు తెచ... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment