Blogger Templates and Widgets
Showing posts with label సువర్చలా. Show all posts
Showing posts with label సువర్చలా. Show all posts

Wednesday, 7 January 2015 1:07 pm

సుందర శ్రీ ఆంజనేయం | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
ఆటవెలది - గర్భ కందము తిలకించండి. మీరు కూడా ఈ విధంగా వ్రాసే ప్రయత్నం చెయ్యండి.పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 3 January 2015 11:30 am

దర్శ నీయ ఆంజనేయ దేవాలయాలు – రాజస్థాన్ | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
ద్విపద - లాలీ శోభానాది వివిధ భేద సీసము తిలకించండి.


View the Original article

Tuesday, 30 December 2014 12:59 pm

శ్రీ సువర్చలాంజనేయం -9(చివరి భాగం ) | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజనేయం -9(చివరి భాగం )

91-సర్వస్మిన్ స్తుత వతి సతి-యదా స్వరూపం ధృత్వా శ్రీ భగవాన్

హనుమాన్  సువర్చ లాధ్యః –సత్కల్యాణం తదాప్తవాన్

తా-ఈ విధంగా సకల జగత్తు కీర్తిస్తుండగా శ్రీ హనుమత్ భగవానుడు స్వస్వరూపాన్ని పొంది సువర్చాలాదేవి ని కళ్యాణ మాడాడు .

92-శ్రీ హనుమత్కల్యాణం-మంత్రైస్తాన్త్రై ర్విధి వత్తే

తస్యై తస్మై సువస్తు –జాతం దత్వా ప్రతిస్టూవుః

తా-విధిపూర్వక మంత్రం తంత్రాలతో శ్రీ హనుమ కల్యాణం జరిపించి మంగళాభరణాలను సమర్పించి  సంతోష స్వాన్తులయ్యారు .

93-రామాలయ నటంతం –సంభాషంతం క్వాపి చ నా వశ్యం

తాదృశ మత్రా పశ్యం –శ్రీ కపి మితి నారదో మే... పూర్తిటపా చదవండి...

View the Original article

2014 in review | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 18,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 7 sold-out performances for that many people to see it.

పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 29 December 2014 1:59 pm

శ్రీ సువర్చ లాంజనేయం -8 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చ లాంజనేయం -8

Inline image 2ర్చ

పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 23 December 2014 7:51 pm

శ్రీ సువర్చలాన్జనేయం -2 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాన్జనేయం -2

11-యస్మిన్ శీతోస్తి కృష్ణ వర్త్మా-యం ఖే గమయతి సమీరణాత్మా

సయయే యస్సూక్ష్మ స్తూలాత్మా –సోయం శ్రీ హనుమాన్ పరమాత్మా

తాత్పర్యం –ఎవరికి అగ్ని చల్లగా ఉంటుందో ,ఎవరు ఆకాశం లో గాలిలో విహరిస్తారో ,ఎవరు సమయానుకూలంగా సూక్ష్మ అతి సూక్ష్మ రూఒపాలు దరిస్తారో  అలాంటి పరమాత్మ శ్రీహనుమత్ప్రభువు .

12-భక్తిస్చేత్కిం స్వాధ్యాయేన –స్మరణం చేత్కింమంత్ర జపేన

ఆర్తిస్చేత్కిం శుచితాపేన – లయతా చేత్కీంస్తుతి పఠనేన.

తా—భక్తీ లో మునిగిన వాడికి వేదం పఠఠనం ఎందుకు?ఆర్త హృదయం ఉంటె ప్రాయశ్చిత్తం దేనికి?భక్తీ తో ఆనంద నాట్య మాడేవానికి స్తోత్ర పాఠాలేల?

13-శబ్దా... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 27 November 2014 5:47 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -38 షస్టాశ్వాసం -1 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -38

షస్టాశ్వాసం -1

‘’సద్యో ముక్తి కరంబును –సద్యస్సౌఖ్య ప్రదంబు సద్యోదురిత –ప్రోద్యమ భంగ కరంబు –సద్యస్సలార్ధ సిద్ధి సంపాదియునై ‘’వెంటనే భోగ ,మొక్షాలనిచ్చే వేణు వెంటనే పాప నాశనం చేసే సర్వ సౌఖ్యా సంపదల నిచ్చే ,కేవలం దర్శించు ఒంనంత మాత్రాన అన్నిటినీ అనుగ్రహించే భీమ నాయకుడు నివశించే దాక్షారామం భుక్తికి ముక్తికి క్షేత్రం .పూర్వం ఇక్కడ  ఏంతోమంది మహర్షులు తపస్సు చేసిన పవిత్ర భూమి .వారి తపస్సులు మెచ్చి శివుడు ప్రత్యక్ష మై ప్రీతి కల్గించాడు .వారు స్వామితో ఈ దాక్షారామానికి వరం ప్రసాదించ మని వేడుకొన్నారు –‘’సద్యో భోగశ్రీ యును –సద్యః కైవల్య విభవ సౌలభ్యంబు –న్విద్యా స... పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీనాధుని భీమ ఖండ కధనం -37 పంచమాశ్వాసం -4 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -37

పంచమాశ్వాసం -4

ఈ కధను విన్న మంకణమహర్షి వసిష్ట  మునితో ‘’మునీంద్రా!సదాశివ భక్తీ మాహాత్మ్యం ఏంతో కుతూహలం గా ఉంది ఇంకా విశేషాలుంటే తెలియ జేయండి ‘’అని అడిగాడు .అప్పుడు వశిష్ట మహర్షి ‘’కల్ప వృక్షం  ,కామ ధేనువులు ఆక్కరలేదు .శివుడిపై స్తిరభక్తి ఉంటె అన్నీ లభిస్తాయి .శంభు పదాలను ఆశ్ర ఇంచిన వారికి చేటు లేదు .పాపాలు అంటవు . కృత యుగం లోనే ఆయన చెప్పిన మాట ఉంది విను .విభూతి ధారుడైన నాగ భూషణుడు గంగాదారి దిగంబరుడు దివ్యుడు  బ్రహ్మాదులచే పూజింప బడేవాడు సాకారం గా నిరకారం గా పూజిమ్చ వచ్చు .శివ దనం దొంగిలిమ్చినా ,అన్యాయంగా ఆక్రమించినా నిర్లక్ష్యం చేసినా కీడు జరుగు తుంద... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 26 November 2014 4:41 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -35 పంచమాశ్వాసం -2 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -35

పంచమాశ్వాసం -2

‘’అవ్యయం బనవద్య మాడ్య మచ్యుత మజం –బవ్యత మప్రమేయమ్బనంగ

బరగి కైలాస భూధర సమాగతమైన –తేజంబు తో గూడి తేజరిల్లె

దక్ష వాటీ పురాధ్యక్ష భీమేశ్వర –శ్రీ స్వంభూదివ్య సిద్ధ లింగ

మమృత పాదోది మధ్యా0తస్సముద్భూత –మమల పరంజ్యోతి రాదికంబు

భువన బీజంబు కైవల్య భోగ దాయి –యఖి ల కళ్యాణ కారి విశ్వాద్భుతంబు

పూజ గొనియెను మురభి దంబుజ భవాది-దేవతా కోటి చే సంప్రతిస్ట బొంది ‘’

బ్రహ్మాది దేవతలచే స్తాపన పొందిన భీమ లింగం సనాతనమైంది .నాశం లేనిది దోష రహితం .పతనం లేనిది .పుట్టుక లేనిది ,గోచరం కానిది .పూర్తిగా తెలుసుకోవటానికి సాధ్యం కా... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 25 November 2014 5:50 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -33 చతుర్దాశ్వాసం -7 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -33

చతుర్దాశ్వాసం -7

సప్తర్షులు సప్త గోదావరికి స్వాగత గీతి పలుకుతున్నారు చూడండి –

‘’విచ్చేయవమ్మ శ్రీ వృషభ వాహన ధర –సామజకట మదాసార ధార

పయనంబు గావమ్మ భర్గ జటాటవీ-కుటజ శాఖా కొరకంబ

రావమ్మ యాదిమ బ్రహ్మ దోఃపల్లవ –స్థిత కమండలు పుణ్య తీర్ధ జలమ

లేవమ్మ విశ్వంభరా వధూటీ కంఠ-తార మౌక్తిక హార ధామకంబ

తెరులతో వీచికల తొడ దరుల తోడ –విమల డిండీర ఖండ దండములతోడ

మురువు ఠీవియు నామోదమును ,జవంబు –వడుపు నొప్పంగ గంగమ్మ నడువ వమ్మ’’

ఓగోదావరీ మాతా !శంకరుడు ధరించిన ఏనుగు మదజలము జడి వాన వంటి ప్రవాహం ఉన్నదానవు.శివజటాజూటం అనే అడవిలో కొండమల్లె... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 24 November 2014 7:39 pm

శ్రీనాధుని భీమ ఖండ కదనం -31 చతుర్దాశ్వాసం -5 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కదనం -31

చతుర్దాశ్వాసం -5

కాలకేయాది రాక్షస గణాలు శివుని దయతో గర్వం లో చెలరేగారు .వారిపై ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం మొక్కవోయింది .అగ్ని వేడి  ,యముని గదని ,వరణ పాశంను  వాయువు బలాన్ని   గ్రహాల బెదిరింపులు వారినేమీ చేయ లేకపోయాయి .బ్రహ్మ  హంసను ,విష్ణువు గరడుని ఎక్కి  ఇంద్రాదులు వారి వారి వాహానాలెక్కి భీమేశుని చేరి మొరపెట్టారు .తాము అనాదులమై పోయామని ,మొదట  దేవతలను తర్వాత రాక్షసులను కాపాడిన ఆయన ఇప్పుడు తమను ఆదుకొమ్మన్నారు .కాలకూటాన్ని మింగి లోకాలను కాపాడిన వాడికి  అసాధ్యం ఏదీ లేదన్నారు .ఓం కారమే ఆయన శిరస్సు ,సర్పమే ఆభరణం ,సూర్య చంద్రులు అగ్ని మూడు నేత్రాలు .సర్... పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీనాధుని భీమ ఖండ కధనం -30 చతుర్దాశ్వాసం -4 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -30

చతుర్దాశ్వాసం -4

పాలకడలి లో ప్రావిర్భ వించిన విశేష వస్తుజాలం

కాలకూట విషాగ్నిని శంకర మహాదేవుడు భాక్షించగానే ఆయన ఆజ్ఞప్రకారం దేవ దానవులు విఘ్నేశ పూజ చేసిన తర్వాత మళ్ళీ మధనం ప్రారంభించారు .అప్పుడు అందులో నుంచి లేత చంద్ర కళపుడితే దాన్ని భక్తి తో భీమేశునికి సమర్పిస్తే  శిరసున దాల్చి ఇందు మౌళి అయ్యాడు .ఆ తర్వాత కల్పవృక్షం ,అప్సరసలు ,కౌస్తుభ మణి,ఉచ్చైశ్రవం ,ఐరావతం అందులో నుంచి వచ్చాయి .ఇంకా మధించగా అమృత భాన్దాన్ని చేతిలో ఉంచుకొని ధన్వంతరి ఆవిర్భ వించాడు .సముద్ర మాధ్యమం లో నిండు చంద్రుడు ,ఆయనతోబాటు ఒక  తామర పువ్వుపుట్టాయి .చిరుగాలికి తామర వికసించింది... పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీనాధుని భీమ ఖండ కదనం -29 చతుర్దాశ్వాసం -3 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కదనం -29

చతుర్దాశ్వాసం -3

శ్రీహరి ఉపాయాన్ని దేవతలు ,పూర్వ దేవతలు అంటే రాక్షసులు ఒప్పుకొని పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు .విష్ణువు  అత్యద్ధతితో మంధర పర్వతాన్ని నాలుగు చేతులతో లేపాడు .మాయాకూర్మం అయిన విష్ణువు వీపు మంధరానికి చట్టు కుదురైంది .మందరం కవ్వం అయింది .సర్ప రాజు వాసకి  కవ్వపు త్రాడైనాడు .ఆవాహం ,ప్రవాహం అనేసప్త  వాయువులు కట్టే త్రాళ్ళు అయినాయి .బలి చక్ర వర్తి రాక్షసులకు నాయకుడుకాగా ,దేవేంద్రుడు దేవతలా నాయకుడై పాల సంద్రాన్ని ఛిలకటం మొదలు పెట్టారు .అప్పుడు వచ్చిన శబ్దం దిశలు  దద్దరిల్ల జేసింది .వాసుకి నలిగిపోతున్నాడు .సముద్రం అల్లకల్లోలమైంది .రొప్పు... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 19 November 2014 4:31 pm

శ్రీ నాధుని భీమ ఖండ కధనం -28 చతుర్దాశ్వాసం -2 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ నాధుని భీమ ఖండ కధనం -28

చతుర్దాశ్వాసం -2

నారద మహర్షి వసిస్టాదులకు భీమేశ్వర మహాత్మ్యాన్ని వివరించి అది జగత్తుకు తలమానికమని ,సంపదలకు భద్ర సిమ్హాసనమని చెప్పగా సప్తర్షులు దాక్షారామ సప్త గోదారాలను చూసి నమస్కరించి క్రుతార్దులయ్యారు .అక్కడే  తనివి తీరక తిరుగుతూ వ్యాసమహర్శిని దర్శింఛి ఆయన ద్వారా మిగిలిన విశేషాలు తెలుసుకొన్నారు .తర్వాత మారేడు వనం లో పద్మాసనం వేసి కూచుని తపస్సు చేస్తున్న అగస్త్య మహర్షిని దర్శించి తీర్ధ మహాత్మ్యాన్ని తెలియ జేయమని అభ్యర్ధించారు .అప్పుడు అగస్తుడు –

‘’జహ్ను కన్యా తీర సన్నివేశామునకు –దక్షిణాంభో రాశి తటము సాటి

కమనీయ మణికర్ణికా ప్రవాహమునకు –స... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 18 November 2014 7:41 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -27 తృతీయాశ్వాసం -12 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -27

తృతీయాశ్వాసం -12

శ్రీ మద్రామాయణం ,దాక్షారామ చరిత్ర పాప పరిహారాలని అవి వాల్మీకి ,వ్యాసుల స్తుతిపాత్రాలని సూత మహర్షి శౌనకాదులకు తెలియ జెప్పగా వారు మరింత కుతూహలం తో ‘’పరమ శివుడు అవతరించిన విధానం ,సప్తర్షులు సప్త గోదావరిని భీమేశ్వరాలయం వద్దకు తీసుకొచ్చిన విధానం గురించి వినాలని ఉంది తెలియ జేయండి ‘’అని ప్రార్ధించారు .దీనితో తృతీయాశ్వాసం పూర్తయింది

చతుర్దాశ్వాసం -1

శౌనకాది మునులకు సూత ముని ‘’మహర్షులారా!మీరు అడిగిన ప్రశ్నలు  తెలుసుకోదగినవే .ఒకప్పుడు  వసిస్టాది మహర్షులకు నారద మహర్షి చెప్పిన విషయాలనే నేను మీకు అదే క్రమం లో వివరిస్తాను సావధానులై వ... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 17 November 2014 12:54 pm

శ్రీనాధుని భీమఖండ కధనం -25 తృతీయాశ్వాసం -10 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -25 తృతీయాశ్వాసం -10 భీమేశ్వర కళ్యాణ మండపానికి తూర్పున వెయ్యి కోట్ల చంద్ర బింబాల కాంతితో ఆకాశం అంటేట్లున్న ‘’భానుజ ధారమంటపం ‘’ఉంది .భీమేశ్వర అట్టహాసం లాగా తెల్లగా అది మెరుస్తోంది .మునులు దాన్ని చూశారు .ఆలయం వెలుపల సిద్ధమునులైన అగస్త్య వ్యాసులు భీమేశ పరివార దేవతలను దర్శించి నమస్కరించారు .ఉత్తరాన ఉన్న దండపాణి రూప పరమేశునికి ప్రణామం చేశారు .చేతిలో బెత్తాలతో ఉన్న వేత్ర హస్తులను చూసి పారిపోయే ఇంద్రాది దేవతలను చూసి పారిపోయిన చోటు ‘’మోసల ‘’ చూశారు మహర్షులు మహాద్వారం నుండి ప్రవేశించి ప్రదక్షిణం చేస్తుండగా ప్రాకారమండపం లో హిమ వంతుని ప్రియ పుత్రిక భీమేషుని పత్ని పరమేశ్వరిని సందర... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 15 November 2014 1:16 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -24 తృతీయాశ్వాసం -9 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -24

తృతీయాశ్వాసం -9

అగస్త్య మహర్షి వ్యాసునికి భీమ ఖండ క్షేత్ర మహాత్మ్యం వివరిస్తూ –‘’కాల భైరవుని చేతిలోని బ్రహ్మ కపాల పాత్ర సప్త గోదావరీ తీర ప్రాంతం లోని భీమేశ్వరుని ప్రదేశం లో పడిన చోట కపాలేశ్వర స్వామి ఆవిర్భవించాడు .పూజిస్తే పాపనాశనమే .కపాల మోచన పుణ్య తీర్ధం లో చేసిన దానం ,హోమం ,యజ్ఞం అనేక రెట్ల ఫలదాయకం .ఇక్కడే పూర్వం వరుణుడు వరుణేశ్వర లింగాన్ని ప్రతిష్టించగా అయన భీమేశ్వరుని హస్తపద్మం అనే భరిణలోఉన్న గవ్వ లాగా పరాక్రమాన్ని చూపిస్తున్నాడు .ఇక్కడ సహస్ర ఘటాభిషేకం చేస్తే అనావృస్టి పోతుంది.పంటలు బాగా పండుతాయి .కోళ్ల గుంపులు మహా భక్తితో ప్రదక్షిణ చేసి మొక్షాన... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 14 November 2014 5:02 pm

శ్రీనాధుని భీమ ఖండ కధనం -23 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -23

తృతీయాశ్వాసం -8

ఇంద్రాది దేవతలు తలా ఒక శివ లింగాన్ని తమ పేర్ల మీద ప్రతిష్ట చేసిన తర్వాత  ఆకాశ గంగలోని బంగారు తామర పువ్వులతో పూజ చేశారు . దేవగురువు బృహస్పతి సహకారం తో ఇంద్రుడు ఆలయానికి  ఆగ్నేయం గా ప్రతిస్ట చేసిన  ‘’ఇంద్రేశ్వర లింగం ‘’ను   భక్తీ శ్రద్ధలతో అర్చించాడు .ఈ లింగాన్ని పూజించిన వారీకి  సర్వసుఖాలతో పాటు ముక్తికూడా లభిస్తుంది .ప్రతి ఏడాది ఇంద్రుడు ఇక్కడికి వచ్చి సప్తగోదావరీ స్నానం చేసి ఇంద్రేశ్వరుని తెల్లమందారాలతో పూజిస్తాడు .ఇంద్రుడు ప్రతి స్టించిన లింగాన్ని ఒక  సారి చూసినా ,పూజించినా ,ధ్యానించినా ,నమస్కరించినా ,ప్రదక్షినం  చేసినా ,జపం చేసినా... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 13 November 2014 5:47 pm

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 తృతీయాశ్వాసం -7 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 –

తృతీయాశ్వాసం -7

‘’భవు ,భవానీ భర్త ,భావ సంభవ వైరి-భవ రోగ భంజను భాల నయను

భోగ ప్రదుని ,భోగి ,భోగ రాజ విభూషు –భూ నభోభివ్యాప్తు,భువన వంద్యు

భగ వంతు  ,భర్గుని ,భాసితాంగ రాగుని –భాను కోటి ప్రభా భాసమాను

భాగీరధీ మౌళి ,భగద్రుగ్విపాటను,-భూరదాంగుని  ,భద్ర భూతి ధరుని

భామినీ సువిలసార్ధ వామ భాగు –భక్తీ తోడ  భజింపరో భవ్య మతులు

భావనా భాజుల కతండు ఫలము లొసగు –భాగ్య ,సౌభాగ్య వైభవ ప్రాభవములు ‘’

అగస్త్య మహర్షి అంటున్నాడు ‘’పవిత్ర మనస్కులారా !అంతా తానె అయిన వాడు ,పార్వతీ పతి,సంసార రోగ నాశకుడు ,ఫాల నేత్రుడు ,భోగాలిచ్చేవాడు ,సర్వ భ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 11 November 2014 8:03 pm

శ్రీ రామాలయం -తెనాలి | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ రామాలయం -తెనాలి

ఆంధ్రా పారిస్ అనిపిలువబడే గుంటూరు జిల్లాలోని తెనాలి ఆ జిల్లాకే సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం .ఎందరో లబ్ధ ప్రతిష్టు లైన కవులకు ,కళాకారులకు ,ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు ,వదాన్యులకు , సామాజిక సేవతో పునీతులైన వారికి ,ప్రాచీనత తో బాటు కాలానికి అనుగుణ మైన  ఆధునికతలోను ప్రగతి పధం లో నడిపిస్తున్న వారికి తెనాలి నిలయం .శ్రీరామ నవమి ఉత్సవాలు గణపతి నవరాత్రి ,దసరా నవరాత్రి ఉత్సవాలకు ,వీధులలో విస్తారమైన తాటాకు పందిళ్ళకు ,అందులో జరిగే హరికధలకు, భజనలకు  ,పౌరాణిక ,జాన పద ,సాంఘిక నాటకాలకు నిలయం . అక్కడ కళా కారులతో పాటు ,కలారాధకులు అభిమానులు కళా పోష కులకు కొదవే లేదు  . ఇంతటి... పూర్తిటపా చదవండి...

View the Original article