రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
శ్రీనాధుని భీమ ఖండ కధనం -38
షస్టాశ్వాసం -1
‘’సద్యో ముక్తి కరంబును –సద్యస్సౌఖ్య ప్రదంబు సద్యోదురిత –ప్రోద్యమ భంగ కరంబు –సద్యస్సలార్ధ సిద్ధి సంపాదియునై ‘’వెంటనే భోగ ,మొక్షాలనిచ్చే వేణు వెంటనే పాప నాశనం చేసే సర్వ సౌఖ్యా సంపదల నిచ్చే ,కేవలం దర్శించు ఒంనంత మాత్రాన అన్నిటినీ అనుగ్రహించే భీమ నాయకుడు నివశించే దాక్షారామం భుక్తికి ముక్తికి క్షేత్రం .పూర్వం ఇక్కడ ఏంతోమంది మహర్షులు తపస్సు చేసిన పవిత్ర భూమి .వారి తపస్సులు మెచ్చి శివుడు ప్రత్యక్ష మై ప్రీతి కల్గించాడు .వారు స్వామితో ఈ దాక్షారామానికి వరం ప్రసాదించ మని వేడుకొన్నారు –‘’సద్యో భోగశ్రీ యును –సద్యః కైవల్య విభవ సౌలభ్యంబు –న్విద్యా స... పూర్తిటపా చదవండి...
View the Original article