శ్రీనాధుని భీమ ఖండ కధనం -23
తృతీయాశ్వాసం -8
ఇంద్రాది దేవతలు తలా ఒక శివ లింగాన్ని తమ పేర్ల మీద ప్రతిష్ట చేసిన తర్వాత ఆకాశ గంగలోని బంగారు తామర పువ్వులతో పూజ చేశారు . దేవగురువు బృహస్పతి సహకారం తో ఇంద్రుడు ఆలయానికి ఆగ్నేయం గా ప్రతిస్ట చేసిన ‘’ఇంద్రేశ్వర లింగం ‘’ను భక్తీ శ్రద్ధలతో అర్చించాడు .ఈ లింగాన్ని పూజించిన వారీకి సర్వసుఖాలతో పాటు ముక్తికూడా లభిస్తుంది .ప్రతి ఏడాది ఇంద్రుడు ఇక్కడికి వచ్చి సప్తగోదావరీ స్నానం చేసి ఇంద్రేశ్వరుని తెల్లమందారాలతో పూజిస్తాడు .ఇంద్రుడు ప్రతి స్టించిన లింగాన్ని ఒక సారి చూసినా ,పూజించినా ,ధ్యానించినా ,నమస్కరించినా ,ప్రదక్షినం చేసినా ,జపం చేసినా... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment