శ్రీనాధుని భీమ ఖండ కధనం -35
పంచమాశ్వాసం -2
‘’అవ్యయం బనవద్య మాడ్య మచ్యుత మజం –బవ్యత మప్రమేయమ్బనంగ
బరగి కైలాస భూధర సమాగతమైన –తేజంబు తో గూడి తేజరిల్లె
దక్ష వాటీ పురాధ్యక్ష భీమేశ్వర –శ్రీ స్వంభూదివ్య సిద్ధ లింగ
మమృత పాదోది మధ్యా0తస్సముద్భూత –మమల పరంజ్యోతి రాదికంబు
భువన బీజంబు కైవల్య భోగ దాయి –యఖి ల కళ్యాణ కారి విశ్వాద్భుతంబు
పూజ గొనియెను మురభి దంబుజ భవాది-దేవతా కోటి చే సంప్రతిస్ట బొంది ‘’
బ్రహ్మాది దేవతలచే స్తాపన పొందిన భీమ లింగం సనాతనమైంది .నాశం లేనిది దోష రహితం .పతనం లేనిది .పుట్టుక లేనిది ,గోచరం కానిది .పూర్తిగా తెలుసుకోవటానికి సాధ్యం కా... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment