శ్రీనాధుని భీమ ఖండ కధనం -37
పంచమాశ్వాసం -4
ఈ కధను విన్న మంకణమహర్షి వసిష్ట మునితో ‘’మునీంద్రా!సదాశివ భక్తీ మాహాత్మ్యం ఏంతో కుతూహలం గా ఉంది ఇంకా విశేషాలుంటే తెలియ జేయండి ‘’అని అడిగాడు .అప్పుడు వశిష్ట మహర్షి ‘’కల్ప వృక్షం ,కామ ధేనువులు ఆక్కరలేదు .శివుడిపై స్తిరభక్తి ఉంటె అన్నీ లభిస్తాయి .శంభు పదాలను ఆశ్ర ఇంచిన వారికి చేటు లేదు .పాపాలు అంటవు . కృత యుగం లోనే ఆయన చెప్పిన మాట ఉంది విను .విభూతి ధారుడైన నాగ భూషణుడు గంగాదారి దిగంబరుడు దివ్యుడు బ్రహ్మాదులచే పూజింప బడేవాడు సాకారం గా నిరకారం గా పూజిమ్చ వచ్చు .శివ దనం దొంగిలిమ్చినా ,అన్యాయంగా ఆక్రమించినా నిర్లక్ష్యం చేసినా కీడు జరుగు తుంద... పూర్తిటపా చదవండి...
View the Original article