రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ రామాలయం -తెనాలి

ఆంధ్రా పారిస్ అనిపిలువబడే గుంటూరు జిల్లాలోని తెనాలి ఆ జిల్లాకే సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం .ఎందరో లబ్ధ ప్రతిష్టు లైన కవులకు ,కళాకారులకు ,ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు ,వదాన్యులకు , సామాజిక సేవతో పునీతులైన వారికి ,ప్రాచీనత తో బాటు కాలానికి అనుగుణ మైన  ఆధునికతలోను ప్రగతి పధం లో నడిపిస్తున్న వారికి తెనాలి నిలయం .శ్రీరామ నవమి ఉత్సవాలు గణపతి నవరాత్రి ,దసరా నవరాత్రి ఉత్సవాలకు ,వీధులలో విస్తారమైన తాటాకు పందిళ్ళకు ,అందులో జరిగే హరికధలకు, భజనలకు  ,పౌరాణిక ,జాన పద ,సాంఘిక నాటకాలకు నిలయం . అక్కడ కళా కారులతో పాటు ,కలారాధకులు అభిమానులు కళా పోష కులకు కొదవే లేదు  . ఇంతటి... పూర్తిటపా చదవండి...

View the Original article