రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నేను పెరిగిన వాతావరణము లో ఎప్పుడు అప్పటి వరకు ఈ దత్తాత్రేయుని  నామము  ఎప్పుడూ  వినుటకు అవకాశము రా  లేదు.   ఆయన  ఎవరు,  ఎలా తెలుసుకోవాలి అని ప్రయత్నము చేయడము ప్రారంభించాను.  నేను  సాయి సచ్చరిత్ర  పారాయణము  చేస్తూ ఉండేవాడిని కదా, ఆ  సమయములో  ఎవరో చెప్పితే  శ్రీ  ఎక్కిరాల భరద్వాజ మాస్టారు  నడుపుతున్న సాయిబాబా మాస పత్రిక  కు జీవిత చందాదారు సభ్యత్వము కట్టాను.  అందులో ఎక్కడో దత్తాత్రేయ స్వామి గురుంచి చదివినట్లు  జ్ఞాపకము వచ్చింది.  అప్పుడు వెంటనే  ముందు సంచిక లన్ని తీసి చూస్తే, అందులో దత్తాత్రేయుడు ఎవరు,  ఆయన  లీలలు  ఏమిటి  కొన్ని తెలిశాయి.  శ్రీ ... పూర్తిటపా చదవండి...


View the Original article