శ్రీనాధుని భీమ ఖండ కధనం -24
తృతీయాశ్వాసం -9
అగస్త్య మహర్షి వ్యాసునికి భీమ ఖండ క్షేత్ర మహాత్మ్యం వివరిస్తూ –‘’కాల భైరవుని చేతిలోని బ్రహ్మ కపాల పాత్ర సప్త గోదావరీ తీర ప్రాంతం లోని భీమేశ్వరుని ప్రదేశం లో పడిన చోట కపాలేశ్వర స్వామి ఆవిర్భవించాడు .పూజిస్తే పాపనాశనమే .కపాల మోచన పుణ్య తీర్ధం లో చేసిన దానం ,హోమం ,యజ్ఞం అనేక రెట్ల ఫలదాయకం .ఇక్కడే పూర్వం వరుణుడు వరుణేశ్వర లింగాన్ని ప్రతిష్టించగా అయన భీమేశ్వరుని హస్తపద్మం అనే భరిణలోఉన్న గవ్వ లాగా పరాక్రమాన్ని చూపిస్తున్నాడు .ఇక్కడ సహస్ర ఘటాభిషేకం చేస్తే అనావృస్టి పోతుంది.పంటలు బాగా పండుతాయి .కోళ్ల గుంపులు మహా భక్తితో ప్రదక్షిణ చేసి మొక్షాన... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment