రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
ప్రాణికోటికి ఈ భూమి మీద నివసించాలి అంటే శ్వాస అన్నది ముఖ్యము. శ్వాస అన్నది ఉచ్చ్వాస నిశ్వాసల తో కూడి ఉన్న విషయము మన అందరికి తెలిసినదే. మన చుట్టూ ఉన్న గాలి లో ప్రధానమైన వాయువులు ఐదు, అవి వరుసగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, వాయవులు, ఉప వాయవులు ఐదు, అవి వరుసగా నాగ, కూర్మ, క్రుకర, దేవదత్త, ధనంజయ అని ఉప వాయువులు. ఇవన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఈ శరీరమును నడిపిస్తూ ఉంటాయి. శరీరమంతకును ముఖ్య ప్రాణము ఒక్కటే. అది చేయు పనిని బట్టి హృదయమందు ఉండి ఉచ్చ్వాస నిశ్వాస... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment