శ్రీనాధుని భీమ ఖండ కదనం -29
చతుర్దాశ్వాసం -3
శ్రీహరి ఉపాయాన్ని దేవతలు ,పూర్వ దేవతలు అంటే రాక్షసులు ఒప్పుకొని పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు .విష్ణువు అత్యద్ధతితో మంధర పర్వతాన్ని నాలుగు చేతులతో లేపాడు .మాయాకూర్మం అయిన విష్ణువు వీపు మంధరానికి చట్టు కుదురైంది .మందరం కవ్వం అయింది .సర్ప రాజు వాసకి కవ్వపు త్రాడైనాడు .ఆవాహం ,ప్రవాహం అనేసప్త వాయువులు కట్టే త్రాళ్ళు అయినాయి .బలి చక్ర వర్తి రాక్షసులకు నాయకుడుకాగా ,దేవేంద్రుడు దేవతలా నాయకుడై పాల సంద్రాన్ని ఛిలకటం మొదలు పెట్టారు .అప్పుడు వచ్చిన శబ్దం దిశలు దద్దరిల్ల జేసింది .వాసుకి నలిగిపోతున్నాడు .సముద్రం అల్లకల్లోలమైంది .రొప్పు... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment