రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజనేయం -9(చివరి భాగం )

91-సర్వస్మిన్ స్తుత వతి సతి-యదా స్వరూపం ధృత్వా శ్రీ భగవాన్

హనుమాన్  సువర్చ లాధ్యః –సత్కల్యాణం తదాప్తవాన్

తా-ఈ విధంగా సకల జగత్తు కీర్తిస్తుండగా శ్రీ హనుమత్ భగవానుడు స్వస్వరూపాన్ని పొంది సువర్చాలాదేవి ని కళ్యాణ మాడాడు .

92-శ్రీ హనుమత్కల్యాణం-మంత్రైస్తాన్త్రై ర్విధి వత్తే

తస్యై తస్మై సువస్తు –జాతం దత్వా ప్రతిస్టూవుః

తా-విధిపూర్వక మంత్రం తంత్రాలతో శ్రీ హనుమ కల్యాణం జరిపించి మంగళాభరణాలను సమర్పించి  సంతోష స్వాన్తులయ్యారు .

93-రామాలయ నటంతం –సంభాషంతం క్వాపి చ నా వశ్యం

తాదృశ మత్రా పశ్యం –శ్రీ కపి మితి నారదో మే... పూర్తిటపా చదవండి...

View the Original article