Blogger Templates and Widgets
Showing posts with label శిక్షణ. Show all posts
Showing posts with label శిక్షణ. Show all posts

Tuesday, 10 March 2015 9:54 am

RMSA లో DRP గా 5 రోజుల శిక్షణ | రవిశేఖర్ హృ(మ)దిలో

రచన : oddula ravisekhar | బ్లాగు : రవిశేఖర్ హృ(మ)దిలో
      RMSA లో  DRP(District resource person) గ  నేను,నాగమూర్తి,సజీవరావు,రఘురాం ఎన్నిక  కావటం తో  28/1/15 night hyderabad బయలుదేరాము.బస్సులో కిటికీ సరిగా మూసుకోక పోవటంతో బాగా అసౌకర్యానికి గురయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే 11 గంటలకు బస్సు బయలు దేరింది. సినిమా పెట్టారు నేను నిద్ర పోవాలి ఆపమన్నాను.ఇంకొకరు పెట్టమన్నారు. రోజు T.V  లో 10 సినిమాలు వస్తుంటాయి .అయినా రాత్రి ప్రయాణం లో సినిమా కావా లంటారు .ఇదొక... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 24 November 2014 7:09 pm

గురువు - శిక్షణ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నాలుగు ఆశ్రమములు అయిన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సంన్యాసము కాకుండా,  ఐదవది,  విలక్షణమైన  అయిన అవధూత ఆశ్రమము దత్త సంప్రదాయము లో విశిష్టమైనది.  'అ' అంటే ఆది అంతము లేని వాడు, సర్వ వ్యాపి, ఆశా పాశములకు లోను కాని  వాడు,  'వ' అంటే  గతించిన దాని గురుంచి గాని, రేపు జరగపోయే దాని గురించి గాని చింత లేక సదా  వర్తమానము నకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి, విషయ వాసనలు లేని వాడు, 'ధూ' అంటే  ధూళి ధూసరిత దేహము కలవాడు అనగా దేహమునకు ప్రాముఖ్యత ఇవ్వని వాడు, 'త'  అంటే సదా  తత్వ చింత చేస్తూ, మౌనము ... పూర్తిటపా చదవండి...


View the Original article