రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
ఏ ప్రాణి కైనా మొదటి గురువు తల్లి కదా! మది లో బాధ పడకుండా ఎన్నో రకముల ఊడిగములు చేసి పెంచుతుంది. తరువాత గురువు, తండ్రి. ఈ దేహము, విజ్ఞానము, ఇచ్చి ఇహ పరములకు దారి చూపించేది తండ్రి. తరువాత గురువు (ఆచార్యుడు), తల్లి, తండ్రి తో పాటు మనము ఏ విధముగా ఈ సమాజములో జీవించాలో బోధనా పధ్ధతి లో మనకు అంద జేస్తాడు. అందుకే ఈ మగ్గురికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులు గా ఉండాలి అని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. గురువు గారు అంటే మనలో గూడు కట్టు కొన్న అజ్ఞానము ను రూపు మాపి వెలుగు ను చూపించే వ... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment