రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
అంతఃకరణ చతుష్టయము లో ఒకటైన మనసు కు ఈ దేహము బయట స్వతంత్ర ప్రతిపత్తి లేదు గాని, మన దేహము లో మాత్రము అది మకుటం లేని మహా రాణే. అది మన శరీరము లోపల ఉన్న జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియము లను పూర్తి గా వశ పరుచుకొని, రాజాధిరాజు లైన బుద్ధి, ఆత్మలను సహితము పూర్తి గా ముసుగు వేసి కప్పి ఉంచి తన దైన సంపూర్ణ అధికారము తో శరీరము ను ఏలుతూ ఉంటుంది. ముఖ్యము గా జ్ఞానేంద్రియము లను పూర్తి గా వశ పరుచుకుంటుంది. మానవ పరిణామము లో అధో, ఊర్ధ్వ మానసిక స్థాయిల లో కూడా మనసే ప్రధాన మైన పాత్ర వహి... పూర్తిటపా చదవండి...
View the Original article