Blogger Templates and Widgets
Showing posts with label ......... Show all posts
Showing posts with label ......... Show all posts

Sunday, 22 February 2015 10:40 am

సారంగ పత్రికలో ........ | సాహితీ-యానం

Sunday, 16 November 2014 1:55 pm

ప్రాణాయామము ........ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ఒక్కొక్క గురువు వారి వారి అనుభవముల బట్టి,  లేదా వారి గురువులు చెప్పిన విధముగా ప్రాణాయామము అంటే  రేచక, పూరక, కుంభక  క్రియలు రక రకాలుగా ఫలానా నిష్పత్తి లో ఉండాలని చెప్తూ ఉంటారు.   కానీ గురు కృప వలన నేను  ప్రణవ సాధన లోనే ప్రాణాయామము అవుతుందని తెలుసుకొన్నాను.  ప్రణవము   అకార, ఉకార, మకార, నాద, బిందు, కళాత్మకము  అని తెలుసుకొన్నాను.   ,నేను మాత్రము  గురు వాక్యంతు కర్తవ్యం  అని సంపూర్ణమైన నమ్మకము   తో నాకు వచ్చిన సూచనల ప్రకారము,    అకార  ఉకార  మకారములు ఉచ్ఛారణ   తక్కువ సమయము ఉంచి నాద స్థితి లో ఎంత వరకు ఉండ గలనో అంత వరకూ ఉండి  శరీరమును  ఏ మాత్రమూ  ఇబ్... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 11 November 2014 1:14 am

నే ఎలా చెప్పను .... | వెన్నెల వీచిక ........

రచన : vennelaveechika | బ్లాగు : వెన్నెల వీచిక ........

ఎలా చూపను ?
జ్వలించే హృదయాగ్నిని తాకిన
నీ చల్లని ప్రేమని
పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday, 2 November 2014 5:32 pm

శరీర మాధ్యమ్ ........ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
  24 తత్వములు  వరుసగా   పంచ భూతములు 5  (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము),   జ్ఞానేంద్రియములు  5 (చెవులు, చర్మము, కన్ను, జిహ్వ, ముక్కు)  తన్మాత్రలు  5 (శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము)   కర్మేంద్రియములు 5  వాక్కు  (నోరు), పాణి  (చేయి ), పాదములు , పాయువు (మల ద్వారము ), ఉపస్థ  (జననేంద్రియము)    అంతఃకరణ చతుష్టయము  4  (మనో, బుద్ధి, చిత్త, అహంకారములు)  మొదలగునవి  కలిపి ఈ స్థూల దేహము ఏర్పడినది  అని తెలుసుకోవాలి .  ఇది పిండాండము  అయితే  బ్రహ్మాండము  కూడా  24 మూలకము  లతో  ఏర్పడినది.   కాబట్టి పిండాండము  బ్రహ్మాండము  ఒకే రకముగా  ఏర్పడినవి  అని... పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday, 12 October 2014 1:38 pm

వెన్నెల వీచిక ........ : వెన్నెలనీడలు

రచన : vennelaveechika | బ్లాగు : వెన్నెల వీచిక ........
ఏ ఇంతి తన పూబంతుల
చేబంతులాటలో నిన్ను కట్టిపడేసిందో

ఏ సుదతి విరిబంతుల సుగంధ మాలికలలో
నిన్ను ఉయ్యాలూగిస్తోందో

ఏ రమణి రాసలీలల రమణీయవర్ణనలో
రాగాల వర్షంలో నిన్ను నిలువెల్లా తడుపుతోందో

పూర్తిటపా చదవండి...


View the Original article