రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
  24 తత్వములు  వరుసగా   పంచ భూతములు 5  (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము),   జ్ఞానేంద్రియములు  5 (చెవులు, చర్మము, కన్ను, జిహ్వ, ముక్కు)  తన్మాత్రలు  5 (శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము)   కర్మేంద్రియములు 5  వాక్కు  (నోరు), పాణి  (చేయి ), పాదములు , పాయువు (మల ద్వారము ), ఉపస్థ  (జననేంద్రియము)    అంతఃకరణ చతుష్టయము  4  (మనో, బుద్ధి, చిత్త, అహంకారములు)  మొదలగునవి  కలిపి ఈ స్థూల దేహము ఏర్పడినది  అని తెలుసుకోవాలి .  ఇది పిండాండము  అయితే  బ్రహ్మాండము  కూడా  24 మూలకము  లతో  ఏర్పడినది.   కాబట్టి పిండాండము  బ్రహ్మాండము  ఒకే రకముగా  ఏర్పడినవి  అని... పూర్తిటపా చదవండి...


View the Original article