రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
మరుసటి దినము యంత్రము ఇస్తాను అని చెప్పిన ఆయన పోలికలు బట్టి చిరునామా తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి గురువు గారు, ఆయన కూడా ఒక యంత్రము కావాలి అని అడిగిన విషయము చెప్పాను. ఆయన ఒక విశ్వ బ్రహ్మ, తన పనుల తో పాటు, యంత్రములు కూడా తయారు చేసి ఇవ్వటము అలవాటు అని చెప్పారు. ఆయన, నేను ఎవరో తెలియకనే యధాలాపము గా యంత్రము ఇస్తానని చెప్పటము ఏమిటి, అదీ నేను దత్తోపాసకుడిని అని తెలియక పోయినా దత్త యంత్రము ఇద్దామనుకోవటము ఏమిటి, ఆయన కు ఏ దత్త యంత్రము ఇవ్వాలి అని ఆలోచిస్తూ, ఆయనకు తెలిసిన దత్త యంత్రము లలో ఏమి ఇవ్వాలో నిశ్చయించు కొన్నట్లు గా నాకు చెప్పారు. ... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment