Blogger Templates and Widgets
Showing posts with label జనరల్. Show all posts
Showing posts with label జనరల్. Show all posts

Wednesday 11 February 2015 9:40 pm

కాకతీయులు సామ్రాజ్యం | జనరల్ నాలెడ్జ్

రచన : DEVARASETTI VEERANNA | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
వీరు చిన్న భిన్నామైన ఆంధ్రజాతిని ఏకం చేసి ప్రజల్లో జాతీయ భావాలను పెంపోందించారు.బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు - వెన్నయనాయకుడు.బయ్యారం చెరువు శాసనాన్ని మైలాంబ  వేయించెనుమొదటి బేతరాజు తోలి కాకతీయ రాజదాని - ఖాజీపేటరేండో బేతరాజుకు - త్రిభువనమల్ల,  విక్రమ చక్రి , మహా మండలేశ్వర, చలమర్తి గండడు, అనే బిరుదులు ఉన్నాయి.రెండో బెతరాజు కాలంలో కాకతీయులకు హనుమకోండ రాజధనిగా ఉండేది.... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 1 January 2015 3:07 pm

భారతరత్న పురస్కారం | తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu

రచన : Pavan Krishna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu
భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954 లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడ ఉన్నారు. ఈ పురస్కారం 13 జులై 1977 నుండి 26 జనవరి 19... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 5 December 2014 11:43 pm

మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది? | జనరల్ నాలెడ్జ్

రచన : DEVARASETTI VEERANNA | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
ద్వీపకల్ప నదులు హిమాలయ నదీ వ్యవస్థకన్నా పురాతనమైనవి. చాలా వరకు పశ్చిమకనుమల్లో జన్మిస్తాయి. ఇవి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవి చాల పెద్ద నదులు. ఇవి పంక ఆకారంలో ఉండే డెల్టాలను ఏర్పరుస్తాయి. ఈ నదులు పగులు లోయగుండా ప్రవహిస్తాయి. ద్వీపకల్ప నదులో దేశం మొత్తం మీద తీసుకుపోయే నీటిలో 30 శాతాన్ని తీసుకుపోతాయి. పశ్చిమ దిశగా ప్రవహించే నదులు నర్మదా నర్మదా పరివాహక ప్రాంతం... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 20 November 2014 9:05 pm

ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ Andhara Pradesh DSC 2014 | జనరల్ నాలెడ్జ్

రచన : DVR | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. డీఎస్సీ-2014 ప్రకటనను ఏపీ ప్రభుత్వం గురువారం జారీచేయబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 'ఈనాడు'కు వెల్లడించారు. డీఎస్సీని ఇకపై...ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-కమ్‌-టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ( టెట్‌- కమ్‌- టీఆర్టీ)... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 31 October 2014 9:44 pm

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలకు రానున్నాయి. | జనరల్ నాలెడ్జ్

రచన : DVR | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
తొమ్మిది, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలకు రానున్నాయి. 2014-15 విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలు అవుల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమల్లో ఉండగా, ఇప్పుడు 9, 10 తరగతులకు కూడా ఇది వర్తింప జేస్తున్నారు. పదో తరగతి పరీక్షా పేపర్ల సంఖ్యలో మార్పులేదు. ఇప్పుడు కూడా 11 పేపర్లే ఉంటాయి. 80 మార్కులకు పరీక్షలు, 20 మార్కులకు అంతర్గత... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 28 October 2014 10:02 pm

జోనస్ సాల్క్ (Jonas Salk) | వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
(జోనస్ సాల్క్ జన్మదినం సందర్భంగా)జోనస్ సాల్క్ దేనివలన ప్రసిద్ధి చెందినారు--పోలియో వాక్సిన్ రూపకర్త.జోనస్ సాల్క్ ఏ దేశానికి చెందినవారు--అమెరికా.జోనస్ సాల్క్ ఎప్పుడు జన్మించారు--1914 అక్టోబరు 28.జోనస్ సాల్క్ జన్మించిన నగరం--న్యూయార్క్.జోనస్ సాల్క్‌కు జవహార్ లాల్ నెహ్రూ అవార్డు (అంతర్జాతీయ అవగాహన) ఏ సంవత్సరానికిగాను లభించింది--1975.పోలియో వాక్సిన్ విజయవంతమైనట్లు ఏ సం.లో... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 3 October 2014 9:59 pm

వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events : దసరా శుభాకాంక్షలు

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
పాఠకులకు  దసరా పర్వదినంశుభాకాంక్షలు--సి.చంద్రకాంతరావు (http://cckrao2000.blogspot.in/http://cckraopedia.blogspot.in/https://www.facebook.com/pages/General-Knowledge-in-Telugu/162965847233651?ref=hl)... పూర్తిటపా చదవండి...

View the Original article