Blogger Templates and Widgets
Showing posts with label పైత్యం. Show all posts
Showing posts with label పైత్యం. Show all posts

Wednesday, 11 February 2015 9:52 pm

సిగ్గులేని సినిమా స్టార్స్ | రౌతు , వాడి పైత్యం

రచన : రౌతు విజయకృష్ణ | బ్లాగు : రౌతు , వాడి పైత్యం
ఒక సినిమా తీయటానికి అయ్యే ఖర్చులో 25% కథానాయకుడికి పోతుంది . అంటే మీరు కొనే 100రూ టికెట్ లో 25రూ వాడు తింటాడు . ఫాన్స్ ప్రాణమని ఒకడు,  ఇంకోడు చెట్టు చెప్పి కాయలమ్ము కునేవాడు, ఇంకో పిచ్చోడు వంశం-జాతి-కులం  అంటూ  తెలుగు ప్రేక్షకులు కష్టపడి రోజంతా శ్రమించిన దానిలో సిగ్గులేకుండా వాత తీసుకుంటున్నారు . ఎందుకంత చెల్లిస్తున్నారో ఆ ఫాన్స్ పిచ్చాకే వదిలేస్తున్నా . మక్కే మక్కే కాపీ కొట్టిన స్మార్ట్ ఫోన్ కూడా చవకగా వస్తుంది . కానీ సినిమాలు మాత్రం కలెక్షన్స్ రికార్డ్స్ పేరుతో ప్రేక్షకుడ్ని పిచ్చి నాయల్ని చేసి రిలీజ్ ని  పండగలా ,  అవార్డులని పెద్ద గొప్పలా... పూర్తిటపా చదవండి...


View the Original article

మా టీవీని కొన్న స్టార్ గ్రూప్ ! | నేను నా పైత్యం

రచన : Nagendra sai | బ్లాగు : నేను నా పైత్యం


తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మాటీవీ గ్రూప్.. స్టార్ ఇండియా సొంతమైంది. మాటీవీ డైరెక్టర్లు అయిన నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున నుంచి 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు స్టార్ ఇండియా ప్రకటించింది. డీల్ విలువ ఎంతో చెప్పేందుకు రెండు సంస్థలు నిరాకరించాయి. తెలుగు వినోద రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను సొమ్ము చేసుకునేందుకే మాటీవీని కైవసం చేసుకున్నట్టు స్టార్ యాజమాన్యం చెబ్తోంది. తెలుగు ఎంటర్ టైన్మెంట్ రంగం ఏటా రూ.1800 నుంచి 2 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని.. అందుకే ఈ మార్కెట్ పై దృష్... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 16 October 2014 12:02 pm

రౌతు , వాడి పైత్యం : జ్యోతిష్యం నచ్చకపోతే సైన్స్ నమ్మేస్తారంట !

రచన : రౌతు విజయకృష్ణ | బ్లాగు : రౌతు , వాడి పైత్యం
జ్యోతిష్యంని వేళాకోళం చేయటం ఈరోజుల్లో  చాలా  ఎక్కువగా  చూస్తున్నాం  . మరి   సైన్స్   ఏం  చెప్పినా నమ్మేస్తారా  !
ఔను మరి , ఒక తెల్లోడు వచ్చి ఉపన్యాసం చేస్తే గానీ  మనకి ఆనట్లేదు ఏ విషయమూ .
ఒక గణిత నమూనా (mathematical  model ) ఆధారంగా మీకు సరిపోయే జోడిని చూపిస్తే  గంతులేస్తూ  పెళ్లి చేసుకుంటారు ఈ రోజు మేధావి కుర్రోళ్ళు /కుర్రమ్మలు  .  ఈ లోకం లో  ఉన్న ప్రతి వ్యవస్థని గణిత చిహ్నాలు (mathematical  symbols ), వాటి మధ్య సంబంధాలు (patterns  అండ్ relations )   సహాయంతో  ఒక సూత్రంగా ( as  a  formula ) వ్రాయవచ్చు . కానీ అది న్యూటన్, Einstein,  హాక... పూర్తిటపా చదవండి...


View the Original article