Blogger Templates and Widgets
Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts

Thursday, 12 February 2015 6:06 pm

అబద్దపు ప్రేమ !!!!!!! | Gpvprasad's Blog

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
Trending #IRCTC http://t.co/OzFEXt1Pkd — gelli prasad (@gpvprasad) February 12, 2015... పూర్తిటపా చదవండి...

View the Original article

" పట్టి " ప్రేమ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - " పట్టి "  ప్రేమ

 




View the Original article

Wednesday, 11 February 2015 3:52 pm

ప్రేమ | శరత్ లిఖితం

రచన : శరత్ లిఖితం | బ్లాగు : శరత్ లిఖితం
ప్రేమంటే రెండు గుండెల చప్పుడే కావక్కర్లేదు 
ఒక గుండె పడే వేదనా ప్రేమ కావచ్చు 

ప్రేమంటే వసంత సమీరమే కావక్కర్లేదు 
వేసవి వడగాల్పు కూడా ప్రేమ కావచ్చు 

ప్రేమంటే  గాఢ పరిశ్వన్గమే కావక్కర్లేదు 
ఒంటరి నిట్టుర్పు ప్రేమే కావచ్చు పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 7 February 2015 9:19 am

ప్రేమ కలవరం | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
 సతమతమవుతున్నా సతమతమవుతున్నా ..
పరిచయమవుతున్న ఈ వింత హాయిలో అలా ..
తడబడి పోతున్నా తడబడి పోతున్నా ..
ఎదురుగ నువ్వున్నా అడుగింక సాగదే ఎలా ?
నా ఊపిరి గమనిస్తున్నా .. ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ..
ఈ ఒత్తిడి నీ వలెనే అనుకున్నా ..

హృదయం లో ఏమూలో భారం పెరిగిందేమో ..
ఉదయించే ప్రణయం వలనేమో ..
నయనం లో ఏదోలా నీ రూపే చిక్కిందేమో ..
స్వప్నం లా వెంటాడావేమో ..
ఇది ఎక్కడి అల్లరి చూపు ,,నను గిల్లే తుంటరి చూపు ..
తెలియకనే నే నువ్వవుతున్నా ..

ఇన్నాళ్ళు ఎరుగని దేదో తొలిగా తెలిసిందేమో ..
అనుభవమే కొత్తగా ఉందేమో ..
క... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 6 February 2015 8:02 pm

ప్రేమ సందేశం | హేమంతం

రచన : Himaja prasad | బ్లాగు : హేమంతం
ఒక్క క్షణం నీ గుండె చప్పుడు వింటే చాలు
ఎడారిలో పువ్వుల వనం చిగురిస్తంది
అలా నువ్వు నవ్వితే చాలు
ముళ్ళ బాటలో మందారాలు వికసిస్తాయి
చిరకాలం ఉండాలి నాతో నీవు
కలనైనా మరువలేను నిన్నే నేను.
 అందుకో ప్రియా !!
 నా ప్రేమసందేశం ♥ ♥



View the Original article

Wednesday, 31 December 2014 10:34 pm

ప్రేమ లెక్కలు... | మనస్విని

రచన : Ghousuddin Shaik | బ్లాగు : మనస్విని


View the Original article

Monday, 24 November 2014 11:16 am

దారా రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దారా  రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్


శార్దూలము:
దారాసింగను వాడు చేరె నపుడే ధైర్యమ్ము తో సైన్యమున్
మీరాబాయిని పెండ్లియాడె నెపుడో మేనత్త కూతున్ - "హలో "
' మీరా ' వత్తును రెండు వారములలో "మే.కూ." యనన్ ఫోనులో
" దారా " ! రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రే... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 20 November 2014 9:20 pm

ప్రేమ నవలల పోటీ- స్వాతి | వసుంధర అక్షరజాలం

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 15 November 2014 2:31 pm

ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు | namaste nestama

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama
ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు
ప్రేమను ప్రేమగా ప్రేమించడంలో
మనుషులు ఓడిపోతున్నారు తప్ప..! @ రాజేష్ @
... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 7 November 2014 10:22 am

కృతజ్ఞత - ప్రేమ | రాజసులోచనం

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గఱికెల మాన్యం. సీతమ్మక్కా! అంటూ ఒగుర్చుకుంటూ వచ్చాడు, సుడిగాలిలా, కరణం సీతారామయ్య. పిలుపుకి సీతమ్మ గారు మండువాలో కొచ్చేటప్పటికి ’మహరాజావారు రాత్రికి మన ఊళ్ళో మకాం, గోదారి పాయ దాటుతున్నారట, ఇప్పుడే కబురొచ్చింది. మహరాజావారికి భోజనం ఏర్పాటు చూడమ్మా! మిగిలినవారి భోజనాల ఏర్పాటు చూసుకోవాలి’ అని వచ్చినంత హడావుడిగానూ వెళిపోయాడు. సీతమ్మ గారికి కాళ్ళూ చేతులూ ఆడలేదు, ఒకరికి, బ్రాహ్మణ ఇంట భోజనానికి కరువా? బ్రాహ్మణో భోజనప్రియః కదా! మరేంటీ సంశయం? భోజనానికి వచ్చేది దేశాధి నేత, […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 1 November 2014 10:09 pm

పక్షి ప్రేమ | భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య


అనగనగా ఓ బ్రూనై,  పేరు లాగే ఈ దేశం  చాలా చిన్నది. అయితే డబ్బులో మాత్రం మాలావు. ఆదేశపు రాజుగారు, పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 21 October 2014 9:43 am

కష్టేఫలే : శర్మ కాలక్షేపంకబుర్లు-నారదుల ప్రేమ కథ.

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నారదుల ప్రేమ కథ. ఒక సారి నారదుడు తన చెల్లెలి కొడుకు పర్వతుడు అనేవానితో కలిసి భూలోకానికి రావాలనుకున్నారు. వచ్చేటపుడిద్దరూ ఒక నియమం చేసుకున్నారు, ‘ఒకరి మనసులో మాట రెండవ వారికి చెప్పాలి’ అని, ‘చెప్పకపోతే శపించచ్చు’ అని కూడా నియమం చేసుకున్నారు. భూలోకానికొచ్చారు ఒక రాజు సృంజయుడు అనేవాని దగ్గరకెళ్ళి ’రాజా! నీ భవనం లో కొంతకాలం ఉండాలనుకుంటున్నా’మని అడిగారు. రాజు సంతోషం తో అంగీకరించి తన కుమార్తె సుకుమారిని రప్పించి ‘ఈ మునులకు సేవ […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 6 October 2014 3:31 pm

Vemulachandra : సమాజం - ప్రేమ = శ్మశానం

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra


పూర్తిటపా చదవండి...


View the Original article