రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గఱికెల మాన్యం. సీతమ్మక్కా! అంటూ ఒగుర్చుకుంటూ వచ్చాడు, సుడిగాలిలా, కరణం సీతారామయ్య. పిలుపుకి సీతమ్మ గారు మండువాలో కొచ్చేటప్పటికి ’మహరాజావారు రాత్రికి మన ఊళ్ళో మకాం, గోదారి పాయ దాటుతున్నారట, ఇప్పుడే కబురొచ్చింది. మహరాజావారికి భోజనం ఏర్పాటు చూడమ్మా! మిగిలినవారి భోజనాల ఏర్పాటు చూసుకోవాలి’ అని వచ్చినంత హడావుడిగానూ వెళిపోయాడు. సీతమ్మ గారికి కాళ్ళూ చేతులూ ఆడలేదు, ఒకరికి, బ్రాహ్మణ ఇంట భోజనానికి కరువా? బ్రాహ్మణో భోజనప్రియః కదా! మరేంటీ సంశయం? భోజనానికి వచ్చేది దేశాధి నేత, […]... పూర్తిటపా చదవండి...

View the Original article