Blogger Templates and Widgets
Showing posts with label వేదిక. Show all posts
Showing posts with label వేదిక. Show all posts

Thursday, 29 January 2015 10:23 pm

మొన్న సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హైద్రాబాద్‌కి వచ్చాడు | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
The Loneliness of Being Rajesh Khanna DARK STAR - ఇంగ్లిష్ పుస్తకం.దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు. ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు. వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి. ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు...హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి "ఉద్యోగం కావాలి, ఉందా?" అని అడిగితే, "లేదు పో," పొమ్మనడం కూడ ఉంది. పాండిబజార్‌లో రాణి బుక్ సెంటర్, దాని ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, ర... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 31 December 2014 4:38 pm

దిద్దుబాటలు – దిద్దుబాటుకు ముందు కథలు 92 | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
దిద్దుబాటు తొలి తెలుగు కథ అని అనుకున్నాం. కాదు ఇంకా ముందే కథలున్నాయి అని అన్నారు. సరే, దిద్దిబాటు కన్నా ముందు కథల సంగతి తేల్చుకుందాం అని అనుకున్నారు, వి వి న మూర్తి గారు.మరి కథ కి నిర్వచనం!ప్ర: ఏది కథ?జ: వ్రాసిన రచయిత గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులు గాని కథ అనడం.ఇంకా మన దృష్టికి రాని కథలు ఉండవచ్చా?జ: భవిష్యత్తులో బయటపడవచ్చు.ప్ర: తొలి కథ?జ: చిలక గురించిన సంభాషణ 1879 జనవరి జనవినోదినిప్ర: తొలి కధా సంపుటం?జ: చిత్రమంజరి 1902 మే. రచయిత రాయసం వెంకటశివుడు.అయ్యా, ఇంకా చాలా వివరాలున్నవి. ప్రస్తుతానికి ఈ వివరాలు ఈ సేకరణ కి మాత్రమే పరిమితం. ఇందాక అన్నట్టు.. మరి కొన్ని వివరాలు భవిష్యత... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 17 December 2014 7:59 pm

రామములక్కాయ ముక్క… | వేదిక

రచన : anantam | బ్లాగు : అనంతు
మీరు పొరబడ్డారు శవపేటికలు మొత్తం
786 కాదు *అవును అన్నీ చిన్న చిన్న శవపేటికలేపొడవు ఒకటిన్నర తుపాకులు అడ్డం అర తుపాకీ కొలతలున్న చిన్ని చిన్ని శవ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 8 December 2014 2:32 pm

“అమ్మ” ఉంది, జాన్! | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
జాన్ట్ తో నాకు పరిచయం లేదు. కానీ సుమారుగా బ్లాగ్‌లోకం రోజులనుండి తెలుసు. అయినా మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నది లేదు. ఒకసారి ఎక్కడో పలకరించుకున్న గుర్తు. అయితే ఏం? ఆయన మంచితనం గురించి తెలుసు. ఈయన పేరు జాన్ హైడ్ కనుమూరి. జాన్ సంపాదకత్వాన్న వెలువడిన కొందరి తెలుగు బ్లాగర్ల కవితల సంకలనాన్ని - "అమ్మ" ఈబుక్ ని ఇక్కడ్నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 7 December 2014 10:41 pm

నేనైన నీకు నీవైన నేను | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
"నేనైన నీకు నీవైన నేను" అని 2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను."రాయడం ఒక దురద," అని కూడ అన్నాడు."ఆ మాట చాలా చీప్ గా ఉంది," అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య."నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు," అని నిన్న అన్నాడు.మరి విముక్తి మూలంగా ఈ ప్రత్యేకత వచ్చిందో..లేక విముక్తి కి జనార్ధన మహర్షి నవ్య సంయుక్తంగా ఇచ్చిన బహుమతి వల్లవచ్చిందో కాని నవ్య కళ్ళకి ఇతని రూపు ప్రత్యేకం గా కనపడింది. ఆ ప్రత్యేకం ఇక్కడ చదువుకోండి. Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 27 November 2014 6:17 pm

అలికిడి | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
మరో రెండు అడుగులు.అతను పేపర్ని పక్కన పడేసాడు.చేతులు చాపాడు.గబ, గబ, గబ, గబ వచ్చి చేతుల్లో వాలిపోయింది. Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 17 November 2014 1:16 pm

కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 || | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm


View the Original article

Wednesday, 12 November 2014 11:09 am

ఇంద్రజాలికుడు | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు. తల నిమిరాడు. బుగ్గలు నిమిరాడు. కళ్ళు తుడిచాడు. నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు. Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 5 November 2014 12:04 pm

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 72 | వనితావని వేదిక

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
 ఓం  శ్రీ సాయికృష్ణాయ నమో నమ:


"నిరంతర సాధన వల్ల సాంసారిక చింతలు పూర్తిగా తొలగిపోయి భగవచ్చింతన మనస్సును ఆక్రమిస్తుంది. అప్పుడు అవసానకాలంలో సైతం మనస్సులో అదే మెదలుతూ ఉంటుంది."- శ్రీరా... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 30 October 2014 5:39 pm

వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు.  వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేష‌న్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు. అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article