Blogger Templates and Widgets
Showing posts with label ముందు. Show all posts
Showing posts with label ముందు. Show all posts

Wednesday 31 December 2014 4:38 pm

దిద్దుబాటలు – దిద్దుబాటుకు ముందు కథలు 92 | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
దిద్దుబాటు తొలి తెలుగు కథ అని అనుకున్నాం. కాదు ఇంకా ముందే కథలున్నాయి అని అన్నారు. సరే, దిద్దిబాటు కన్నా ముందు కథల సంగతి తేల్చుకుందాం అని అనుకున్నారు, వి వి న మూర్తి గారు.మరి కథ కి నిర్వచనం!ప్ర: ఏది కథ?జ: వ్రాసిన రచయిత గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులు గాని కథ అనడం.ఇంకా మన దృష్టికి రాని కథలు ఉండవచ్చా?జ: భవిష్యత్తులో బయటపడవచ్చు.ప్ర: తొలి కథ?జ: చిలక గురించిన సంభాషణ 1879 జనవరి జనవినోదినిప్ర: తొలి కధా సంపుటం?జ: చిత్రమంజరి 1902 మే. రచయిత రాయసం వెంకటశివుడు.అయ్యా, ఇంకా చాలా వివరాలున్నవి. ప్రస్తుతానికి ఈ వివరాలు ఈ సేకరణ కి మాత్రమే పరిమితం. ఇందాక అన్నట్టు.. మరి కొన్ని వివరాలు భవిష్యత... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 18 November 2014 1:39 pm

నీ ముందు నే ఓడిపోయా | తెలుగుస్నేహితులు

రచన : Sitaram Vanapalli@9848315198 | బ్లాగు : తెలుగుస్నేహితులు
చెలీ!
నువు గుర్తొస్తున్న ప్రతి నిమిషం
నా చుట్టూ నీ జ్ణాపకాలు తిరుగుతూ
నా ఆలోచనలకు చెబుతున్నాయి
నీ ముందు నే ఓడిపోయానని
ఓసారి నీ హృదయం అంటావు
మరు నిమిషం మన మధ్య ఏమి లేదంటావు
ఒకసారి మనసులోకి వచ్చాక
ఒకరికి ఒకరిగా కలిసిపోయాక
ఉండాలి ఆ బంధం చివరి శ్వాస వరకు
కానీ ఇపుడు నాకు మిగిలింది
ఒంటరితనం ,కన్నీటి ప్రవాహం..........



View the Original article

Thursday 13 November 2014 9:12 am

ముందు వెనక కనుచు నుంద్రు. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - కావ్య కన్యక


ఆటవెలది:
ఆడ పిల్ల కిప్పుడాదరంబది లేదు
కవిత వ్రాయ మెచ్చు ఘనులు లేరు
కన్యకైన మంచి కావ్య కన్యకనైన
కనగ ముందు వెనక కనుచు నుంద్రు.
... పూర్తిటపా చదవండి...

View the Original article