Blogger Templates and Widgets
Showing posts with label భాస్కరం. Show all posts
Showing posts with label భాస్కరం. Show all posts

Thursday 12 February 2015 6:00 pm

సోషల్ ఇంజనీర్ కృష్ణుడు! | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
కృష్ణుడికి అమ్మవార్లతో ఉన్న స్పర్థ అనేక కథల్లో కనిపిస్తుంది. అతను బాలుడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి విషపూరితమైన పాలు చేపి అతన్ని చంపడానికి ప్రయత్నించగా అతడే ఆమెను చంపాడన్నది మనకు బాగా తెలిసిన కథ. అయితే, పూతన రాక్షసి కాదనీ, బహుశా పిల్లలకు సోకే ఆటలమ్మ రూపంలోని ఒక అమ్మవారనీ కోశాంబీ(The Culture and Civilization of ANCIENT INDI... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 6 February 2015 1:23 pm

పురుషులు వెళ్లకూడని స్త్రీల రహస్య ప్రదేశాలు | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
స్త్రీలకు చెందిన రహస్యప్రదేశాల్లోకి,అంటే వనాలు, కొలనులు మొదలైన చోట్లలోకి  పురుషులు ప్రవేశించకూడదనీ,ఒకవేళ ప్రవేశిస్తే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న సంగతిని ఇంతకు ముందు ఒక వ్యాసంలో రెండు గ్రీకు పురాణ కథల ద్వారా చెప్పుకున్నాం.... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 29 January 2015 1:03 pm

సినిమాలలో చందమామ | కల్లూరి భాస్కరం

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 11 December 2014 11:55 am

అర్జునుని 'నరుడు' అనడంలో మర్మమేమిటి? | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
పురాణ, ఇతిహాసాలలో నరుడు అనే వాడిని సిద్ధసాధ్యయక్షకిన్నర కింపురుష గంధర్వదేవతాదులతో కలిపి చెప్పడం చూస్తుంటాం. అంటే, నరుడు వేరు, పైన చెప్పిన మిగిలిన వారంతా వేరు అనే అర్థం అందులో ధ్వనిస్తూ ఉంటుంది. కానీ నేటి సాధారణ హేతుబుద్ధితో ఆలోచిస్తే పైన చెప్పిన పేర్లు అన్నీ నరుడికి ఉపయోగించిన జాతి, తెగ, లేదా వృత్తి వాచకాలే ననీ పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 5 December 2014 12:38 pm

స్త్రీ-పురుష సంబంధాలలో చొరవ స్త్రీదా, పురుషుడిదా? | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
మహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం మరేం లేదు...అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలు


View the Original article

Thursday 27 November 2014 6:32 pm

ఏకలవ్యుడికి అంత విలువిద్య అవసరమా? | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం


View the Original article

Thursday 20 November 2014 2:08 pm

స్త్రీ సంబంధం లేకుండా సంతానం సాధ్యమా?! | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ద్రోణుని సంహరించగల కొడుకుకోసం ద్రుపదుడు హోమ సన్నాహాలు అన్నీ చేసుకున్నాడు. యాజుడు ఋత్విక్కుగా,అతని తమ్ముడైన ఉపయాజుడు సహాయకుడిగా హోమం మొదలైంది. క్రమంగా పూర్తి కావచ్చింది. 

ఆ దశలో యాజుడు,



View the Original article

Friday 14 November 2014 11:25 am

ఋగ్వేదంలో పేర్కొన్న 'పణులు' ఫొనీషియన్లు?! | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
 ఋగ్వేదంలో పేర్కొన్న పణులు ఫొనీషియన్లే నన్న కోశాంబీ ఊహ సరైనదే ననుకుంటే, దానికి సంబంధించిన చారిత్రక మూలాలు పై వివరాలలో దొరుకుతాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, హీరామ్ అనే ఫొనీషియన్ రాజుకు, యూదుల రాజులు డేవిడ్, సోల్మన్ లతో ఏర్పడిన స్నేహ సంబంధాలలో దొరుకుతాయి. 
పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 8 November 2014 2:04 pm

స్వచ్చ భారత్...చెత్త మనుషులు... | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
 ఇలాంటి 'అస్వచ్చ' మనుషుల్ని నమ్ముకుని మోడీ  'స్వచ్చ భారత్' ను తీసుకురాగలరా?!

మొన్న ఢిల్లీలో ఏం జరిగిందో చూడండి. లోడీ రోడ్డు ఢిల్లీలో తుడిచిన అద్దంలా ఉండే ప్రాంతాలలో ఒకటి. అక్కడ ఒక ఇస్లామిక్ సంస్థ ఉంది. దాని దగ్గర మనవాళ్లు స్వచ్చ భారత్ ను అభినయించారు. దానికి ఢిల్లీ బి‌జే‌పి అధ్యక్షుడు ముఖ్య అతిథి అట. అందులో మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న షాజియా ఇల్మీ కూడా పాల్గొన్నారు. కొందరు బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. అందరూ పొడవాటి చీపురు కర్రలు పట్టుకున్నారు. తుడవడం ప్రారంభించారు. మీడియా కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయి.

మీడియా కెమె... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 7 November 2014 10:19 am

సూర్యుని పండుగే క్రిస్టమస్ అయింది! | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది...

ఆయన ఓ సినిమా పాటలో బతుకు బరువు అని కాబోలు,రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 31 October 2014 10:35 am

జయలలిత అమ్మ, దేవత ఎలా అయ్యారు? | కల్లూరి భాస్కరం

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.


తేటగీతి:
రాము ననుజుడు గా నున్న లక్ష్మణుండు
రాము డను పేర నన్నగా రాయె హరికి
విష్ణు రచనను శేషుండు వేడ్కగాను
అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

తేటగీతి:
అన్నదమ్ములు నాటకమ్మందు జేర
పాత్ర లెంపిక జే... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 17 October 2014 1:12 pm

కల్లూరి భాస్కరం : 'సెజ్' లూ, రైతుల భూముల్ని లాక్కోవడం రోమ్ గణతంత్రం లోనూ ఉండేవి!

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
విశేషమేమిటంటే, రోమన్ గణతంత్రం ఎంత దూరం విస్తరించినా సరే, విస్తరించిన మేరా అది ఒక పెద్ద నగరం మాత్రమే. క్రీ. శ, 212 నాటికి రోమన్ గణతంత్రంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి స్వంతంత్ర పౌరుడితో సహా అందరికీ రోమ్ నగరంలో పౌరసత్వం ఉంది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి టౌన్ హాల్ లో జరిగే వోటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే, ఒక షరతు..... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 4 October 2014 11:24 am

కల్లూరి భాస్కరం : విద్యావంతులలో కూడా పారిశుద్య స్పృహ కలిగించడం అంత తేలిక కాదు!

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి స్వచ్చభారత్ పేరుతో దేశాన్ని పరిశుభ్రం చేసే పనిని చేపట్టినందుకు కోట్లాది మందికి సంతోషంగా ఉంది. అలాంటి కోరిక నాతో సహా చాలామందికి ఉంది. కానీ ప్రధానమంత్రి  చేపట్టినందువల్ల దానికి విశేష ప్రచారం లభించి కొన్నేళ్ళకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయనే అన్నట్టు జనంలో (సాధారణ జనంలో కాదు సరికదా, విద్యావంతులలో కూడా) ఆ మేరకు చైతన్యం తేవడం అంత తేలిక కాదు.

ఈ సందర్భంలో నా అనుభవాలు ఒకటి రెండు పంచుకోవాలనిపిస్తోంది.

మాది పశ్చిమగోదావరి జిల్లా. కొవ్వూరు నుంచి గోదావరిగట్టు మార్గంలోనూ, వేరే రోడ్డు మార్గంలోనూ పోలవరా... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 3 October 2014 9:41 am

కల్లూరి భాస్కరం : రాముడిలానే సముద్రం మీద కోపగించిన ఓ పర్షియన్ చక్రవర్తి

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

పూర్తిటపా చదవండి...


View the Original article