ఇలాంటి 'అస్వచ్చ' మనుషుల్ని నమ్ముకుని మోడీ 'స్వచ్చ భారత్' ను తీసుకురాగలరా?!
మొన్న ఢిల్లీలో ఏం జరిగిందో చూడండి. లోడీ రోడ్డు ఢిల్లీలో తుడిచిన అద్దంలా ఉండే ప్రాంతాలలో ఒకటి. అక్కడ ఒక ఇస్లామిక్ సంస్థ ఉంది. దాని దగ్గర మనవాళ్లు స్వచ్చ భారత్ ను అభినయించారు. దానికి ఢిల్లీ బిజేపి అధ్యక్షుడు ముఖ్య అతిథి అట. అందులో మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న షాజియా ఇల్మీ కూడా పాల్గొన్నారు. కొందరు బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. అందరూ పొడవాటి చీపురు కర్రలు పట్టుకున్నారు. తుడవడం ప్రారంభించారు. మీడియా కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయి.
మీడియా కెమె...
పూర్తిటపా చదవండి...