రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -12

ద్వితీయాశ్వాసం -5

వ్యాసుడు మళ్ళీ చెబుతున్నాడు .ఆ ఇల్లాలి పిలుపు వినిచేతిలోని శాప జలాన్ని పారబోశానని , ఆమెను సమీపించి నమస్కారం చేశానని అప్పుడామేది ఏ కులమోకూడా ఆలోచించలేదని ,ఎదుటి వారి గొప్పదనం తెలుసుకోవటానికి మనస్సు సాక్షి అని చెప్పాడు .ఆమె తన్ను దగ్గరకు పిలిచి –

‘’భిక్ష లేదని ఇంట కోపింతు రయ్య –కాశికా పట్టణము మీద ‘’కాని నేయ ‘’

నీ మనస్శుద్ధిబ్ దెలియంగా నీల కంఠు-డింత చేసెను గాక కూడేమి బ్రాతి .’’

‘’వ్యాసుడా!భిక్ష దొరక లేదని కాశిపై ఇంతగా కోపిస్తావా?విశ్వనాధుడు నీ మనస్సాక్షి తెలుసుకోవటానికి పెట్టిన పరీక్ష అని తెలుసుకోలేదు నువ్వు .కాకపొ... పూర్తిటపా చదవండి...

View the Original article