రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
సాధారణముగ ఒక మనిషి ఈ భూమి మీద జీవించాలి అంటే ఒక నిముషమునకు 15 శ్వాసలు తీసుకొంటాడు అని పెద్దలు ముందే చెప్పారు. ఒక వ్యక్తి 15 శ్వాసల కన్నా (ఒక నిముశమునకు) ఎక్కువ తీసుకొన్ననాడు తక్కువ కాలము లేదా తక్కువ తీసుకొన్ననాడు ఎక్కువ కాలము ఈ భూమి మీద జీవించటానికి అవకాశము ఉందని కూడా పెద్దలు చెప్పారు. దీనిని బట్టి శ్వాస మీద నియంత్రణ ఉంటే మనము మన జీవిత కాలమును నిర్ణయించు కొనుటకు అవకాశం ఉంది అని అర్ధ
... పూర్తిటపా చదవండి...View the Original article