Blogger Templates and Widgets
Showing posts with label KATHALU. Show all posts
Showing posts with label KATHALU. Show all posts

Tuesday, 10 February 2015 11:39 am

నిజమైన విజేత | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత. జేష్టాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరీ ఓ చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎంటంటే, తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని. ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా,వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించటం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా జేష్టాదేవి, లక్ష్మీదేవిలు అతడి ముందుకెళ్లి నిలుచున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత, Continue reading →... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 25 January 2015 7:09 pm

బాలుడి తెలివి | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలా మంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. Continue reading →... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 31 December 2014 9:19 pm

సామెతలు 201 నుండి 210 వరకు | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
*  కధ కంచికి మనం ఇంటికి. *  ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రంలోనే పడాలి. *  తిండికి ముందు తగాదాకి వెనుక ఉండాలి *  శొంఠి లేని కషాయం ఉంటుందా? *  నిజం చెప్పేది పసిబిడ్డలు, తప్పతాగినవాళ్ళు. *  చేప పిల్లకు ఈత నేర్పవలెనా? *  శంఖంలో పోస్తేనే తీర్థం *  వంటింటి కుందేలు…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 8 December 2014 10:21 pm

జ్ఞానోదయం | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
వేసవి సెలవులు ముగియగానే తిరిగి పాఠశాలలు తెరిచారు. పాత కొత్త విద్యార్థులతో పాఠశాల కళకళలాడసాగింది. ఐదో తరగతి చదువుతూ పాఠశాలకు డుమ్మా కొట్టిన అనిల్ పుస్తకాల సంచిని తగిలించుకొని తన చిట్టి తమ్ముడిని వెంట బెట్టుకొని పాఠశాలలోకి అడుగుపెట్టాడు. అనిల్‌ని చూడగానే ఆనందంగా సత్యం మాస్టారు, బాబూ! అనిల్ ప్రభుత్వ ఉత్తర్వులమేరకు వేసవిలో పాఠశాల పెట్టి…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 3 December 2014 5:47 pm

నోరు మంచిదయితే , ఊరు మంచిదవుతుంది | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
కంటకా పల్లిలో నారాయణడనే వాడు ఉండే వాడు. అతడు వట్టి జగడాలమారి. అందరితోనూ నిష్కారణంగా ఎందుకో ఒకందుకు తగవులు పెట్టుకుంటూ ఉండే వాడు. అందు చేత అతనికి ఆ ఊర్లో స్నేహితులనే వారే లేకుండా పోయేరు,. ఇలా ఉండగా, ఒక రోజు నారాయణ ప్రక్క ఇంటి లోకి ఆనందుడు అనే వ్యక్తి అద్దెకి దిగాడు. అతనికి…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 23 November 2014 3:12 pm

జ్ఞానోదయం | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
చిత్రగిరిపురం రాజ్యానికి రాజు దశవంతుడు. అతనికి వేటంటే ప్రాణం. ఒకరోజు వేటకెళ్లాడు. అడవంతా తిరిగినా ఒక్క ప్రాణీ దొరకలేదు. బాగా అలసిపోయి కోటకు తిరుగు ముఖం పట్టాడు. ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తుండగా, వేటకు బయలుదేరే ముందు తనకు ఎదురొచ్చిన పేదరైతు గుర్తుకొచ్చాడు. అతని ముఖం చూడటం వల్లే వేట దొరకలేదనుకున్నాడు. కోటకు చేరుకుని, ఆ రైతును…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 18 November 2014 3:24 pm

అన్నదమ్ములు | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
ాలాకాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఆదిత్య, అనుదీప్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు నివసి స్తూండేవారు. వాళ్ళు ఒకరినొకరు ప్రాణ సమా నంగా ప్రేమించుకునేవారు. తల్లిదండ్రులు పోవ డంతో కడుపునింపుకోవడానికి వాళ్ళే స్వయంగా కష్టపడి పని చేసేవారు. చేపలు పట్టి అమ్మి దానితో పొట్టపోసుకునే వారు. ఒకనాడు వాళ్ళకు ఎక్కువ చేపలు దొరి కాయి. వాటిని…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 17 November 2014 6:12 pm

రాజు గారి అన్న | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
పృధ్వీపాలుడు ఔదార్యం గల రాజు ఆయన కొలువులోకి పండితులు ఎప్పుడు స్వేచ్చగా ప్రవేశించే వీలు ఉండేది. ఒక రోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృధ్వీపాలుడి కొలువులోకి ప్రవేశించబోయాడు. అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు. “నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు. నేను రాజు గారి అన్నని” అని చెప్పాడతడు. “ఇలాంటి వేషాలు మా దగ్గర…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 16 November 2014 3:51 pm

పగటి కల | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
ఒకప్పుడు డిక్ వైటింగ్టన్‌ అనే కుర్రాడు ఒక దనవంతుడైన వ్యాపారి ఇంట్లో వంట అబ్బాయిగా పని చేసేవాడు . డిక్‌ వైటింగ్టన్‌ తనకు ఉండడానికి ఒక నీడ, వేళకు తిండి దొరికినందుకు ఆనందించేవాడు. కాని, తను కూడా తన యజమాని అంత ధనవంతుడని కావాలని, కనీసం వంట గదిలో తనపై అజమాయిషీ చేసే వంటలమ్మంత ధనవంతుడినైనా కావాలని…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 14 November 2014 8:17 pm

AVOID QUARREL IN A FAMILY | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
Once upon a time, there lived a strange bird with two heads, facing opposite directions. The two heads used to fight and argue with each even for very simple reasons. While they shared the same body, the two heads behaved…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 6 November 2014 5:25 pm

నిజాయితీ | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
ఎప్పుడూ నిజాలు చెప్పే రాము, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడని రంగా ఇద్దరూ కలిసి ఒక రోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అనుకోకుండా వారిద్దరూ వానరాల రాజ్యంలో అడుగుపెట్టారు. ఆ సంగతి తెలిసిన వానర రాజు, అతని సైనిక కోతులకు రాము, రంగాలను బంధించి తీసుకురావాల్సిందిగా ఆదేశం జారీ చేశాడు. అంతే ! క్షణాల్లో సైనిక…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 4 November 2014 9:12 pm

సారే జహాసె అచ్ఛా | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా హమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా|| పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కా వో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా|| గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ హజారో నదియా గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే జినా…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

వింత గొర్రె | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 30 October 2014 9:52 pm

మంచి మాటలు 51 నుండి 60 వరకు | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
*  ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు. *  దుర్బలత్వం కంటే హింసే మేలు. *  మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది. *  కష్టసుఖాలు మానసిక స్ధితులు. *  అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు. *  చిన్న చిన్న త్యాగాలు కలిసి మంచి…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 28 October 2014 9:29 pm

పనికిరాని వైద్యం | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
రామాపురంలో విశ్వనాధం అనే వైద్యుడు ఉండేవాడు . వైద్యానికి ప్రసిద్ధి అయిన ఫొరుగు రాజ్యంలో అనేక ఏళ్లు శిక్షణ తీసుకొని మంచి ప్రావీణ్యం సాధించి వచ్చాడతాడు . రామాపురంతోపాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా విశ్వనాధం దగ్గరకు రావాల్సిందే . ఎలాంటి జబ్బునైనా తగ్గించే సామర్ధ్యం అతడికి ఉండేది .…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 14 October 2014 10:34 pm

CHINNARI CHITTI KATHALU : కాకి – గేదె

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
అది వేసవి కాలం. ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఓ చెట్టు నీడలో ఒక గేదె సేదతీరుతోంది. అది తన కళ్లను సగం మూసుకొని, ఆహారాన్ని నెవురువేస్తోంది. ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల చెట్టు మీద కూడా కాస్త వేడిగానే ఉంది. చెట్టు కింద చల్లగా ఉందని…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article