Blogger Templates and Widgets
Showing posts with label మాటలు. Show all posts
Showing posts with label మాటలు. Show all posts

Wednesday, 17 December 2014 9:29 pm

కొసరు మాటలు | Antharlochana

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
‘‘నాకెంత ధైర్యమో తెలుసా?’’భయపడ్డ ప్రతిసారీఈ ముసుగులో మునకేసే తనకిమరోమాట చెప్పే అవకాశమే రావట్లేదు.మూర్ఖత్వం ముక్కుపైకెత్తి వెక్కిరించినప్పుడల్లామేధావిని సుమా అంటూ ఢంబాల టపాసులు పేల్చేవారొకరు.కాలుసైతం కదపక కొవ్వుపేరిన దేహభారంతోపనివంతుల బోర్డులను దిగేసుకునేది మరొకరు.ధీరత్వపు దీపం వెలుగుంటేఆ దారెంట పరిగెత్తేవారొకరయితేదీపపు బొమ్మని అచ్చంలాంటి రంగుల్తోచిత్రించాలనుకుంటూ చీకటిని ... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 30 October 2014 9:52 pm

మంచి మాటలు 51 నుండి 60 వరకు | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
*  ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు. *  దుర్బలత్వం కంటే హింసే మేలు. *  మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది. *  కష్టసుఖాలు మానసిక స్ధితులు. *  అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు. *  చిన్న చిన్న త్యాగాలు కలిసి మంచి…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 22 October 2014 10:24 pm

పెద్దలు చెప్పిన మంచి మాటలు : సకలము నీవే

రచన : Prasad Chitta | బ్లాగు : పెద్దలు చెప్పిన మంచి మాటలు
స్వామి! నామనమెందు సంచరించిన నీవు
                ప్రేమతో నచట గన్పింపుమయ్య
కరము నా కరములే కార్యముల్ జేసిన
                నదియె నీవయి పూజలందుమయ్య
చిత్తమెద్దానిని చింతించినన్ దయ
                నది నీవుగా మారి యలరుమయ్య
విమల! నా సకలేంద్రియము లేవి గ్రహియించు
                నవియె నీవయి వాటికందుమయ్య

అన్నివేళల అంతట అనవరతము
భావమందున సకలము నీవయగుచు
సేవ యొసగుము కృపతోడ చిద్విలాస
పరమ కరుణాతరంగ! శ్రీ పాండురంగ!


-- ఆశ్వయుజ మాస శివరాత్రి, నరక చతుర్దశి  సందర్భంగా... పూర్తిటపా చదవండి...

View the Original article