Blogger Templates and Widgets
Showing posts with label Antharlochana. Show all posts
Showing posts with label Antharlochana. Show all posts

Wednesday, 28 January 2015 10:25 am

రాచకొండ పర్యటన ఫోటోలు | Antharlochana

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 17 December 2014 9:29 pm

కొసరు మాటలు | Antharlochana

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
‘‘నాకెంత ధైర్యమో తెలుసా?’’భయపడ్డ ప్రతిసారీఈ ముసుగులో మునకేసే తనకిమరోమాట చెప్పే అవకాశమే రావట్లేదు.మూర్ఖత్వం ముక్కుపైకెత్తి వెక్కిరించినప్పుడల్లామేధావిని సుమా అంటూ ఢంబాల టపాసులు పేల్చేవారొకరు.కాలుసైతం కదపక కొవ్వుపేరిన దేహభారంతోపనివంతుల బోర్డులను దిగేసుకునేది మరొకరు.ధీరత్వపు దీపం వెలుగుంటేఆ దారెంట పరిగెత్తేవారొకరయితేదీపపు బొమ్మని అచ్చంలాంటి రంగుల్తోచిత్రించాలనుకుంటూ చీకటిని ... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 8 December 2014 3:32 pm

తెలుగు అక్షరానికి రూపు నిచ్చిన ఎరికల్‌ ముత్తురాజు చోళ ధనంజయుడు | Antharlochana

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
చోళపాలకులు ఒక దృఢమైన చారిత్రక నిర్ణయాన్ని తీసుకొన్నారు. నాగరికంగా, రాజకీయంగా బలవంతులైన వారి భాషను స్వీకరించే సాధారణ సంప్రదాయాన్ని తిరస్కరించి, తమ తెగ భాషైన తెలుగుని తమ ప్రభుత్వ అధికారభాషగా చేసారు. తమ శాసనాలలో తొలిసారి తెలుగు అక్షరానికి రూపం కల్పించిన తెలుగు మహారాజు ఎరికల్‌ ముత్తురాజు చోళధనుంజయుడు.వేట్టువర్‌ లేక వేడర్‌లు 'కొట్టం' అంటే కోట గోడలు కలిగిన గ్రామం లేక ప్రాంతం అధిపతులని ప్రాచీన కాలం ... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 28 November 2014 9:55 pm

సుమేరియన్ నాగరికతలో ‘తెలుగు’ ‘తెలివాహ’ ప్రస్తావనలు | Antharlochana

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
 మెసపొటేమియా (నేటి ఇరాన్‌, ఇరాక్‌ దేశ ప్రాంతాల)లో సుమేరియన్లు క్రీ.పూ. 2000 సంవత్సరాల క్రితం నివసించేవారు. ఇది నేటికి నాలుగువేల సంవత్సరాల క్రితం మాట. వీరి సంస్క­ృతిని The lost culture (నశించిపోయిన సంస్క­ృతి)గా చరిత్రకారులు భావిం చారు. వీరి రాతలుClay Tablets (మట్టి బిళ్లల) మీద లభించిన వాటి ప్రకారం తాము సూర్యుడు ఉదయించే దిక్కు నుంచి వచ్చామని, తమ దేశం (వలసవచ్చిన వారి మూలప్రాంతం) ప్యారడైజ్‌ ... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 20 November 2014 2:53 pm

మహా సరస్సు మాయం - గంగుల బాబు | Antharlochana

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
మహా సరస్సు మాయం - గంగుల బాబు (విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, సత్తుపల్లి ఖమ్మం జిల్లా)పావన గోదావరి మహారాష్ట్ర, నాసిక్ కొండలలో పుట్టి, చిన్న పెద్ద ప్రవాహాలను సుమారు ఒక వందను కలుపుకొని 'ఏలేరుపాడు' దాటేసరికి బృహదాకారమై దక్షిణాదిలోనే దొడ్డ నది అవుతుంది. అంతటి విశాలమైన నది గలగల పారుతూ ముందుకు పోతున్నకొద్దీ తూర్పున ఉన్న 'పాపికొండల' వరుసలు చేరువౌతుంటాయి. నది ఉత్తరపు ఒడ్డున 'భద్రాద్రి' నుండి పోచారం ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 18 November 2014 8:26 pm

తాడిచెట్టు ఎక్కుతున్న మనిషి వున్న ఈ శాసనం వివరాలు ఏమిటి? | Antharlochana

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ శిలా శాసనం చాలారోజుల క్రితం కావాలని మరీ వెతుక్కుంటే దొరకనని మొరాయించింది. రెండురోజుల క్రింత విస్సన్న పేటకు బైకు మీద వెళుతుంటే అనుకోకుండా పొలాల మధ్య మర్రిచెట్టుక్రింద అనుకోకుండా కనిపించి ఆశ్చర్య పరచింది.ఈ బొమ్మల్లో ఏముంది ? తాడిచెట్టు, దానిని  ఎక్కుతున్న వ్యక్తి ఎడమ ప్రక్క స్పష్టంగా దీనిలో కనిపిస్తారు. అతని నడుముకు బందెం వుంటుంది. అతని నడుముకు వెనుకగా కట్టుకున్న ... పూర్తిటపా చదవండి...

View the Original article