రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
చోళపాలకులు ఒక దృఢమైన చారిత్రక నిర్ణయాన్ని తీసుకొన్నారు. నాగరికంగా, రాజకీయంగా బలవంతులైన వారి భాషను స్వీకరించే సాధారణ సంప్రదాయాన్ని తిరస్కరించి, తమ తెగ భాషైన తెలుగుని తమ ప్రభుత్వ అధికారభాషగా చేసారు. తమ శాసనాలలో తొలిసారి తెలుగు అక్షరానికి రూపం కల్పించిన తెలుగు మహారాజు ఎరికల్ ముత్తురాజు చోళధనుంజయుడు.వేట్టువర్ లేక వేడర్లు 'కొట్టం' అంటే కోట గోడలు కలిగిన గ్రామం లేక ప్రాంతం అధిపతులని ప్రాచీన కాలం
... పూర్తిటపా చదవండి...
View the Original article