Blogger Templates and Widgets
Showing posts with label ఏమిటి?. Show all posts
Showing posts with label ఏమిటి?. Show all posts

Saturday 28 March 2015 9:39 am

మరణం తరువాత ఏమిటి? | భారతీయ సాంప్రదాయాలు

రచన : Mana Samskruthi | బ్లాగు : భారతీయ సాంప్రదాయాలు
budda%2Bthinking.png

ఇది చాల మందికి ఉన్న సందేహంమ... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 10 February 2015 9:56 am

బ్రాహ్మలు చేసిన పాపం ఏమిటి? | హరిసేవ

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఈ బొందిలో ఊపిరి

ఇంకా కొట్టుమిట్టాడినంతవరకూ,

నల్లగా కాలుడు ఎదురైనపుడు

దాని గర్వపు పురులు విచ్చుకున్నపుడు;

ప్రేమా, ప్రఖ్యాతులపై అప్పటికీ

నాకు కోరిక సడలనప్పుడు;

కాలం దాన్ని లొంగదీసుకోకుండా

చాలా ఉన్నతంగా మనసుని నిలబెట్టినపుడు,

పూర్తిటపా చదవండి...



View the Original article

Thursday 22 January 2015 6:46 pm

కుక్క అంటే ఏమిటి? | కవిత్వం

రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం





1

ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది

మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది

ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో

పోలేకనో, పోకుండా ఉండలేకనో ( దాని చేతుల్లో ఏముంది ) కింద పడి దొర్లి, కాళ్ళూ చేతులను నునుపాటి గట్టి గ్రానైట్ బండ మీద

ఇష్టారాజ్యంగా తపతపా విదిలించి కొడుతూ ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని గుండెలదరింపజేస్తూ

తన రోజు వారీ మాటల సమయాలలో అంటుంది కదా-

ఎక్కడికి పోయ... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 18 November 2014 8:26 pm

తాడిచెట్టు ఎక్కుతున్న మనిషి వున్న ఈ శాసనం వివరాలు ఏమిటి? | Antharlochana

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ శిలా శాసనం చాలారోజుల క్రితం కావాలని మరీ వెతుక్కుంటే దొరకనని మొరాయించింది. రెండురోజుల క్రింత విస్సన్న పేటకు బైకు మీద వెళుతుంటే అనుకోకుండా పొలాల మధ్య మర్రిచెట్టుక్రింద అనుకోకుండా కనిపించి ఆశ్చర్య పరచింది.ఈ బొమ్మల్లో ఏముంది ? తాడిచెట్టు, దానిని  ఎక్కుతున్న వ్యక్తి ఎడమ ప్రక్క స్పష్టంగా దీనిలో కనిపిస్తారు. అతని నడుముకు బందెం వుంటుంది. అతని నడుముకు వెనుకగా కట్టుకున్న ... పూర్తిటపా చదవండి...

View the Original article