రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం
1
తన తోకను తానే తింటూ ఉంటాయి పాములు
చుట్టలు చుట్టలుగా సున్నాలు సున్నాలుగా
రోజులకు అవల పాడుతోన్న గొంతుకతో
ముడతలు దేలిన దేహపు ఒకలాంటి వాసనతో జేజి అంటోంది కదా
కాలచక్రమిది నాయనా తిరిగి తిరిగి వచ్చు మలిగిన ఎముకల లోకపు ఊపిరి దారుల కొత్తగ చక్ర గతిని -
2
బొత్తిగా చదువన్నదే లేని సాధారణ స్త్రీ
ఏళ్ళ తరబడి శ్రమలో కొద్ది కొద్దిగా నడుం వంగుతూ
ఒక ఆవిరిలాగా ఆవరణంలో కలగలిసి తను తిరిగిన ఊళ్ళూ, తన పాదాల కింద పచ్చబారి పండి ఒరిగిన నేల, స్తన్యంలోని సారంలా బొట్లుబొట్లుగా శరీరం నుండి... పూర్తిటపా చదవండి...
View the Original article