Blogger Templates and Widgets
Showing posts with label దార్ల. Show all posts
Showing posts with label దార్ల. Show all posts

Monday, 29 December 2014 1:29 pm

తొలి తెలుగు కథామూలాలు - వివినమూర్తి (ఆంధ్రజ్యోతి 29-12-2014 వారి సౌజన్యంతో) | దార్ల

రచన : vrdarla | బ్లాగు : దార్ల
గురజాడ దిద్దుబాటు కథ 1910 జనవరి-ఫిబ్రవరి ఆంధ్రభారతిసంచికలో ప్రచురింపబడింది. ఈ కథ ఇటీవలి వరకు తొలి తెలుగు కథగా విమర్శకులు, కథా చారిత్రకులు భావించేవారు. కొంతకాలంగా తెలుగులో తలెత్తిన అస్తిత్వఉద్యమాల వెలుతురులో తేదీల ప్రకారం 1910కి ముందే కొన్ని కథలుప్రచురితమైన విషయం బయటకు వచ్చింది. అంతకు ముందు కూడా కొందరు ఔత్సాహికులు ఆచంటసౌంఖ్యాయనశర్మగారి లలిత, అపూర్వోపన్యాసం కథలను దిద్దుబాటు... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 21 December 2014 12:16 pm

| దార్ల

రచన : vrdarla | బ్లాగు : దార్ల
... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 12 December 2014 11:55 am

త్వరలో రానున్న దార్ల కవిత్వం ‘నెమలికన్నులు’ | దార్ల

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

శ్రీ  విష్ణు సహస్రనామ స్రోత్రము:

పూర్వ పీఠికా:

శుక్లాంబరధరం  విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ ।
ప్రసన్న వనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।।

వ్యాసం వశిష్ట  నప్తారం శక్తేపౌత్రమ కల్మషం ।
పరాశరాత్మజం వంన్దే  శుకదాతం తపోనిధిం।।

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే।
నమోవై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమ: ।।

అవికారాయ  శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే।
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే।। 
                 
యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంథనాత్।
విముచ్యతే నమ   స్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే।।

పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 8 December 2014 10:53 am

జాన్ హైడ్ కనుమూరి హఠాన్మరణం | దార్ల

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 2 December 2014 5:25 pm

మహాకవి దాసు శ్రీరాములు గారి జీవితం-సాహిత్యం జాతీయ సదస్సు ఛాయా చిత్రాలు | దార్ల

రచన : vrdarla | బ్లాగు : దార్ల
ఫిబ్రవరి,14వతేదీన తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం ‘శ్రీ దాసు శ్రీరాములుగారి జీవితం -సాహిత్యం’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సుని నిర్వహించింది. ఈ సదస్సుకి సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలు అందిస్తున్నాను.సదస్సు లక్ష్యాన్ని వివరిస్తున్నజాతీయ సదస్సు కో ఆర్డినేటర్ డా.దార్ల వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ముఖ్యఅతిథి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా. అచ్యుతరావు, ఆచార్య శరత్... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 13 November 2014 5:32 pm

‘ఫిరదౌసి’ కావ్య సౌందర్యం | దార్ల

రచన : vrdarla | బ్లాగు : దార్ల
(నిన్న (12-11-2014) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదులో జరిగిన ‘‘గుర్రం జాషువా సాహిత్య సమాలోచన’’ సదస్సులో పాల్గొని సమర్పించిన పత్రంలోని ముఖ్యాంశాలను ఇక్కడ అందిస్తున్నాను. పూర్తి పత్రాన్ని త్వరలో అందిస్తాను)-డా. దార్ల వెంకటేశ్వరరావుఅసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు-500 046మొబైల్ ఫోను: 9989628049కావ్య సౌందర్యాన్నెలా చూడాలి?కావ్యంలో... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 20 October 2014 8:43 pm

దార్ల : సర్వమానవ సమానత్వ పరిమళం .....కువెంపు సాహిత్యం

రచన : vrdarla | బ్లాగు : దార్ల
సూర్య దినపత్రికలో ప్రచురితంOctober 20, 2014ప్రముఖ కన్నడ రచయిత, కవి, అధ్యాపకుడు, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత `కువెంపు'కి భారతీయ సాహిత్యంలో ఒక ప్రత్యేకస్థానముంది. కర్ణాటక రాష్ర్ట గీతమైన `జయ భారత జననియ తనుజతే' ను ఆయనే రాశారు. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత కువెంపు (కుప్పళ్ళి వెంకటయ్యగౌడ పుట్టప్ప) సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని రావడంలో భాగంగా ఆయన రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో జాతీయ... పూర్తిటపా చదవండి...

View the Original article