రచన : vrdarla | బ్లాగు : దార్ల
సూర్య దినపత్రికలో ప్రచురితంOctober 20, 2014ప్రముఖ కన్నడ రచయిత, కవి, అధ్యాపకుడు, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత `కువెంపు'కి భారతీయ సాహిత్యంలో ఒక ప్రత్యేకస్థానముంది. కర్ణాటక రాష్ర్ట గీతమైన `జయ భారత జననియ తనుజతే' ను ఆయనే రాశారు. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత కువెంపు (కుప్పళ్ళి వెంకటయ్యగౌడ పుట్టప్ప) సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని రావడంలో భాగంగా ఆయన రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో జాతీయ... పూర్తిటపా చదవండి...

View the Original article