రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
టమాటా అన్నం చాలా సులువు.తొందరగా చేసెయ్యొచ్చు.నేనైతే ఏమి చెయాలో తోచనప్పుడు,అన్నం మిగిలిపోయినప్పుడు చేసే వాటిల్లో ఒకటి ఈ టమాటాఅన్నం.
కావలసిన పదార్థాలు
రెండు కప్పుల బియ్యంతో అన్నం వండుకుని బాగ చల్లార్చుకోవాలి
ఉల్లిపాయలు – 2
టమాటాలు – 6-7
అల్లం చిన్న ముక్క
నూనె,ఉప్పు,కారం – తగినంత
పసుపు – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా
పొయ్యి వ... పూర్తిటపా చదవండి...
View the Original article