Blogger Templates and Widgets
Showing posts with label పచ్చడి. Show all posts
Showing posts with label పచ్చడి. Show all posts

Thursday, 11 December 2014 12:10 pm

కాల్చిన దోసకాయ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ పచ్చడి నాకు వండే ఓపిక లేని ఒకానొకరోజు చేసేసాను.అంతా అయ్యాక రుచి చూస్తే నచ్చింది. కావలసిన పదార్థాలు దోసకాయ – 1 ఉల్లిపాయ – 1 వేయించిన చనిక్కాయల పొడి – 2-3 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత కారం – తగినంత దోసకాయని కడిగి పొయ్యి మీద పెట్టి కాల్చాలి. కాల్చిన … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 9 December 2014 12:33 pm

క్యాబేజ్ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ పచ్చడిని ఆరోగ్యకరమైన పచ్చళ్ళ జాబితాలో చేర్చుకోవచ్చు.ఇందులో నూనె,చింతపండు లాంటివి ఏవీ వాడలేదు.పులుపు ఇష్టపడేవాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు.రుచి చాలా బాగుంది.తక్కువ సమయంలోనే తయారుచేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు క్యాబేజ్ – చిన్న ముక్క పచ్చికొబ్బరి తురుము – అరకప్పు కొత్తిమీర – చిన్న కట్ట నువ్వులు – 1 టేబుల్ స్పూన్ చనిక్కాయలు(వేరుశనగగుళ్ళు) – 1 టేబుల్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 3 December 2014 3:47 pm

ఉలవ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మన రాష్టంలో కొన్ని ప్రాంతాల్లో కంది పచ్చడి చేసుకున్నట్టుగానే కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఉలవ పచ్చడి చేసుకుంటారంట. కావలసిన పదార్థాలు ఉలవలు – 1/2 కప్పు శనగపప్పు – 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్ ధనియాలు – 1/2 టేబుల్ స్పూన్ మెంతులు – కొద్దిగా ఎండు కొబ్బరి … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 23 November 2014 1:42 pm

కొత్తిమీర పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కావలసిన పదార్థాలు కొత్తిమీర – 1 కట్ట టమాటాలు – 2 శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు మెంతులు – 1/4 టీ స్పూన్ ఎండుమిరపకాయలు – 2(తినే కారాన్ని బట్టి) చినతపండు – కొద్దిగా(ఇష్టమైతే వెసుకోవచ్చు నేను వేయలేదు) నూనె – 1/2 టేబుల్ స్పూన్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 20 November 2014 1:38 pm

బెండకాయ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
బెండకాయతో మిగతా ప్రాంతాల్లో చేస్తారోలేదో కానీ,మా అమ్మమ్మ,అమ్మ చేసేవాళ్ళు.పచ్చడి జిగురుగా ఉంటుంది.కానీ రుచి చాలా బాగుంటుంది. కావలసినపదార్థాలు బెండకాయలు – 20-25 ఉల్లిపాయ – 1 పచ్చి మిరపకాయలు – 2(తినే కారాన్ని బట్టి) జీలకర్ర – 1 టీ స్పూన్ కరివేపాకు – కొద్దిగా నూనె – 1 టేబుల్ స్పూన్ కొద్దిగా పుల్లగా … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 15 November 2014 1:01 pm

వంకాయ-టమాటా పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ పచ్చడి మలాతీచందూర్ గారి వంటలు-పిండివంటలు పుస్తకంలో చూసి చేశాను.ఈ పుస్తకం నాకు భలే ఇష్టం.నా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉండేది.తరువాత ఎవరికో ఇచ్చి మా అమ్మ దాన్ని పోగొట్టేసుకుంది.తరువాత చాలా యేళ్ళకి విశాలాధ్రలో కనపడితే కొన్నాను.వంటల కోసమే కాకుండా ఈ పుస్తకాన్ని ఊరికే చదవడం నాకు చాలా ఇష్టం.ఈ పచ్చడి అందులో నుండే … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 8 November 2014 5:28 pm

మాగాయ పచ్చడి పసందు : భాగవతం | పలుకు తేనియలు

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి


View the Original article

Tuesday, 4 November 2014 4:58 pm

నేతిబీరకాయ పచ్చడి | తెలుగు వారి బ్లాగ్

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
లేత నేతిబీరకాయ - 1
పచ్చి మిర్చి -10
వెల్లుల్లి  -  6 గర్భాలు
టొమాటో - 2
చింతపండు - నిమ్మకాయంత
తాలింపు కోసం :
ఎండు మిర్చి -1
దినుసులు
వెల్లుల్లి - 3గర్భాలు ముక్కలు చేసుకోవాలి.
కరివేపాకు,కొత్తిమీర -కొంచెం,కొంచెం
 ఉప్పు - సరిపడా
                                                          కార్తీకమాసం వచ్చిందంటే చాలు నేతిబీరకాయ తింటే మంచిదని ఎక్కడ దొరుకుతుందా? అని చూస్తుంటారు.ఊరులో అయితే ఒకళ్ళకి ఉంటే బంధువులకు,స్నేహితులకు,ఇరుగుపొరుగు అందరికీ పంపిస్తారు.కొన్ని చోట్ల కురగాయలతోపాటు ఇప్పుడిప్పుడే అమ్ముతున్నారు.కూర కన్నా... పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday, 26 October 2014 11:38 am

దబ్బకాయ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

DSCN0711

దబ్బకాయ – మీడియమ్ సైజ్ రెండు
బెల్లంపొడి , కారం, ఉప్పు (దబ్బకాయ పులుపుని బట్టి తీసుకోవాలి)  ఆవాలు, మెంతులు, ఇంగువ , నూనె ( పప్పునూనె కానీ, వేరుశనగ నూనె కానీ అయితే రుచి బాగుంటుంది.

 

దబ్బకాయలు కడిగి ఆరబెట్టుకుని ముక్కలు చేసుకోవాలి.

పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 15 October 2014 1:32 pm

పెరటితోట : వాము ఆకు పచ్చడి

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

ఈ మొక్కలు బాగా తొందరగా పెరుగుతాయి.చిన్న కొమ్మ నాటితే చాలు.మా ప్రాంతంలో దీన్ని దగ్గాకు అని కూడ అంటారు.దగ్గు వచ్చినపుడు వాడతారు కాబట్టి అలా పిలుస్తారేమో.వీటితో బజ్జీలు వేసుకుంటారు చాలా రుచిగా ఉంటాయి.బజ్జీలు వేసుకుంటారు కదా,ఇంకా ఏమైనా వండుకోవచ్చా అని ఆలోచించి పచ్చడి ప్రయత్నించి చూశాను.బాగా వచ్చింది.

IMG_3186

కావలసిన పదార్థాలు
వాము ఆకులు
శనగపప్పు – 2 టేబుల్ స... పూర్తిటపా చదవండి...

View the Original article