రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
దబ్బకాయ – మీడియమ్ సైజ్ రెండు
బెల్లంపొడి , కారం, ఉప్పు (దబ్బకాయ పులుపుని బట్టి తీసుకోవాలి) ఆవాలు, మెంతులు, ఇంగువ , నూనె ( పప్పునూనె కానీ, వేరుశనగ నూనె కానీ అయితే రుచి బాగుంటుంది.
దబ్బకాయలు కడిగి ఆరబెట్టుకుని ముక్కలు చేసుకోవాలి.
పూర్తిటపా చదవండి...
View the Original article